Home / Tag Archives: pooja hegde (page 4)

Tag Archives: pooja hegde

పెళ్లి చేసుకోకపోవడానికి అసలు కారణం చెప్పిన ప్రభాస్

సినిమా ఇండస్ట్రీలో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌ లిస్ట్‌లో ప్రభాస్‌ పేరు ప్రథమంగా ఉంటుంది. నలభైరెండేళ్ల వయసున్న ఈ పాన్‌ఇండియా హీరో ఇంకా సింగిల్‌గానే జీవితాన్ని సాగిస్తున్నారు. తాజాగా ఆయన పెళ్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘రాధేశ్యామ్‌’ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ప్రభాస్‌ గురువారం ముంబయి వెళ్లారు. ట్రైలర్‌ను ఆవిష్కరించిన అనంతరం ఆయన పాత్రికేయులతో ముచ్చటించారు. ఇందులో ప్రభాస్‌ విక్రమాదిత్య అనే హస్తసాముద్రికుడి పాత్రలో కనిపించబోతున్నారు. భవిష్యత్తును ముందుగా ఊహించే …

Read More »

ప్రభాస్ కు  తల్లిగా నటించినందుకు ఎంతో సంతోషంగా ఉంది- భాగ్యశ్రీ

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ప్రభాస్ హీరోగా.. అందాల రాక్షసి పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన చిత్రం రాధేశ్యామ్. ఈ సినిమాలో హీరో ప్రభాస్ కు  తల్లిగా నటించినందుకు ఎంతో సంతోషంగా ఉందని భాగ్యశ్రీ తెలిపింది. అతడితో నటించేటప్పుడు సెట్లో కుటుంబ వాతావరణం ఉండేదని చెప్పింది. పెద్ద హీరో అనే గర్వాన్ని ప్రభాస్ ఎన్నడూ చూపలేదని పేర్కొంది. అతను తోటి వ్యక్తులతో ఎంతో సరదాగా ఉంటాడని తెలిపింది. ప్రేమ …

Read More »

‘రాధేశ్యామ్’ మరో రికార్డు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’.. మార్చి 11న రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ మూవీపై అంచనాలు పెంచుతున్నాయి. ఈ మూవీకి ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ ఐమాక్స్ 90 శాతం టికెట్లు అమ్ముడుపోయాయి. సినిమా విడుదలకు 20 రోజులు ఉండగానే టికెట్లు భారీగా బుక్ అవ్వడంపై చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేసింది. ఇన్నిరోజుల ముందే ఇంత మొత్తం టికెట్లు అమ్ముడవడం ఇదే మొదటిసారట.

Read More »

విడుదలకు ముందే లాభాల్లో “రాధే శ్యామ్”

యంగ్ రెబల్ స్టార్ ..స్టార్ హీరో ప్రభాస్ హీరోగా గోపీకృష్ణ మూవీస్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ,ప్రమోద్ ,ప్రశీద నిర్మించిన  రాధకృష్ణకుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్’ .ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుండగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం విడుదలకు ముందే నిర్మాతలకు భారీ లాభాలు వచ్చినట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. మార్చి నెల పదకొండు …

Read More »

ఆ కోరిక నెరవేరింది అంటున్న పూజా హెగ్డే

టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.. అందాల రాక్షసిగా పేరున్న ఉన్న పూజాహెగ్దే.. హాలిడే ట్రిప్ తర్వాత మళ్లీ షూటింగ్ మొదలుపెట్టింది. తాజాగా లెజెండ్ అమితాబ్ బచ్చన్ తో ఉన్న పిక్ షేర్ చేసింది..  ఈ క్రమంలో పూజా ఆయనతో కలిసి పని చేయాలని ఎప్పట్నుంచో ఉన్న కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేసింది. మరిన్ని విశేషాల కోసం వేచి చూడండి అని పోస్ట్ చేసింది. ఇక, వీరిద్దరు కలిసి ఏదైనా …

Read More »

OTTలో అఖిల్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్”

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. సరైన హిట్ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అఖిల్ కు ఈ చిత్రం ఏకంగా బ్లాక్ బాస్టర్ నే ఇచ్చింది. అల్లు అరవింద్ సమర్సణలో ‘ గీతాఆర్ట్స్-2 ‘ బ్యానర్ పై బన్నీవాసు, వాసు వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. దసరా కానుకగా …

Read More »

దుమ్ము లేపుతున్న ఆచార్య ‘నీలాంబరి’ Song

మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించిన మల్టీస్టారర్ సినిమా ‘ఆచార్య’. ఇందులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్ర పోషిస్తుండగా, పూజా హెగ్డే తన సరసన నటించింది. తాజాగా చరణ్, పూజాలపై చిత్రీకరించిన ‘నీలాంబరి’ లిరికల్ వీడియో సాంగ్‌ను చిత్రబృందం వదిలింది. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన ‘లాహే లాహే’ లిరికల్ సాంగ్ …

Read More »

ఎల్లో కోట్ లో మత్తెక్కిస్తున్న పూజా

టాలీవుడ్ లోని టాప్ మోస్ట్ హీరోయిన్స్ లిస్ట్ లో ముందు వరుసలో ఉన్న బ్యూటీ పూజా హెగ్డే. మదర్ ల్యాండ్ కన్నడ అయినప్పటికీ.. తెలుగు ప్రేక్షకులు ఆమె అందానికి, అభినయానికి ఫిదా అయిపోయారు. వరుసగా ఐదు సూపర్ హిట్స్ తో అమ్మడు ప్రస్తుతం లీడింగ్ లో ఉంది. మరో హిట్ పడితే.. ఆమె డబుల్ హ్యాట్రిక్ కూడా అందుకుంటుంది. ప్రస్తుతం ఆమె సినిమాల లైనప్ ఓ రేంజ్ లోఉంది. తెలుగుతో …

Read More »

నన్ను అందరూ వర్క్‌హాలిక్‌ అంటారు-Pooja Hegde

బుద్ధిగా ప్రేమించే వారికి గోపికమ్మ! ఘాటుగా ఆరాధించే వారికి జిగేలు రాణి!! నడక.. సామజవరగమన.. నవ్వు.. రస్మైక రాగ హిందోళం.. అందం.. తన సొంతూరు అనిపించే తీరు.. ఇదీ క్లుప్తంగా పూజా హెగ్డే పరిచయం! వరుస హిట్లతో టాలీవుడ్‌లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ హీరోయిన్‌ అనిపించుకున్న ‘పూజా హెగ్డే’ను ‘జిందగీ’ పలకరించింది. సక్సెస్‌ఫుల్‌ మూవీస్‌తో మోస్ట్‌ ఎలిజిబుల్‌ హీరోయిన్‌ అయ్యారు.. దీన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు? మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. మొదట్నించీ …

Read More »

పిచ్చెక్కిస్తున్న పూజా హాట్ హాట్ ఫోటోలు

మూగమూడి అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయి ఆ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ముకుందతో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైంది పూజా. ఒక లైలా కోసం చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం కాగా, ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ని పెద్దగా అల‌రించ‌లేక‌పోయింది. ముకుంద సినిమాతో పూజాకి కొంత క్రేజ్ ద‌క్కింది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత.. వీరరాఘవ’తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నపూజా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat