తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళ సై ప్రసంగించిన ప్రసంగం గురించి ధన్యవాద తీర్మానం సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఈ క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ గవర్నర్ ప్రసంగం గురించి మాట్లాడుతూ” గవర్నర్ తమిళ సై ప్రసంగం అంత అసత్యాలు.. తప్పులే అని విమర్శించారు. గవర్నర్ ప్రసంగం విని సభ్యుడిగా సిగ్గుపడుతున్నాను. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో సాగుతాగు నీటికి దిక్కులేదు. విద్యుత్ లేక పంటలు …
Read More »పొన్నం ప్రభాకర్ సంచలన నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సంచలనం నిర్ణయం తీసుకున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కడ నుండి బరిలోకి దిగనున్నారో తెలియజేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా బరిలోకి దిగనున్నట్లు ప్రకటించారు. అందులో భాగంగా గాంధీభవన్ లో హుస్నాబాద్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా బరిలోకి దిగడానికి దరఖాస్తు చేశారు పొన్నం ప్రభాకర్. …
Read More »TPCC చీఫ్ రేవంత్ పై కాంగ్రెస్ నేతలు అగ్రహాం
తెలంగాణలో నిన్న మంగళవారం ఫలితాలు విడుదలైన హుజురాబాద్ ఉప ఎన్నికలో 3112 ఓట్లకే ఎందుకు పరిమితమైంది? కాం గ్రెస్‌కు సంస్థాగతంగా ఉన్న ఓటింగ్ అంతా ఎక్కడికి పోయింది? రాష్ట్ర రాజకీయవర్గాల్లో ఇప్పుడు ఈ ప్రశ్న అనేక ఊహాగానాలకు తెర తీస్తున్నది. శత్రువు శత్రువు మిత్రుడైనట్టు.. ఢిల్లీలో పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమని మండిపోయే బీజేపీ కాంగ్రెస్‌లు.. హుజూరాబాద్ ఎన్నికల్లో చెట్టపట్టాలేసుకొని తిరిగాయ ని, తద్వారా కాంగ్రెస్ ఓట్లు సాలీడ్‌గా బీజేపీకి పడ్డాయని పలువురు …
Read More »టీకాంగ్రెస్ నేతలు అరెస్ట్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో రాజ్ భవన్ ఘెరావ్ పేరుతో కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనలను పోలీసులు నిలువరించారు. నిరసనలను అదుపులోకి తెచ్చేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు వీహెచ్, పొన్నాలను అరెస్ట్ చేశారు. ఇప్పటికే లుంబినీ పార్క్ వద్దకు భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకోన్నారు. దీంతో పోలీసులు బందోబస్తు పటిష్టం చేశారు. సంపత్ సహా మరికొంతమంది కాంగ్రెస్ నేతలను సైతం ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు.
Read More »మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మీద చీటింగ్ కేసు..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ,కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పై చీటింగ్ కేసు నమోదైంది. నజీమున్సి బేగం అనే మైనార్టీ మహిళ తన తండ్రిని 2005లో కొల్పోయింది. తల్లి కూడా మరణించింది.అయితే సదరు మహిళ అన్నయ్య తనని చంపి అస్తులు లాక్కోవాలని కుట్రలు చేశాడు.దీంతో బేగం కోర్టును ఆశ్రయించగా తన తండ్రి ఆస్థిలో వాటాగా కొద్ది మొత్తం వచ్చింది. అయినప్పటికి తన అన్న ఆ …
Read More »