తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ముఖ్యమంత్రి అధికారక భవనం అయిన ప్రజా భవన్‌లో ప్రజావాణి కార్యక్రమం మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం జరగనుంది. తమ సమస్యలను చెప్పుకునేందుకు ఉదయం 6 గంటల నుంచే జనాలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ధరణి సమస్యలు, పెన్షన్, డబుల్ బెడ్‌రూమ్ సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నట్లు …
Read More »డిప్యూటీ సీఎం భట్టిని గ్రాండ్ ఫినాలేకు ఆహ్వానించిన ఆటా ప్రతినిధులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని రవీంధ్రభారతిలో ఈ నెల 30న నిర్వహించనున్న ఆటా సేవా కార్యక్రమాల గ్రాండ్ ఫినాలే కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజ్యసభ సభ్యులు డా. కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్ లను ఆటా వేడుకల చైర్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా ఆధ్వర్యంలో ఇతర ప్రతినిధులు కలిసి ఆటా గ్రాండ్ ఫినాలేకు …
Read More »మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన భట్టి,శ్రీధర్ బాబు
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తన చాంబర్‌లో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ రాయితీకి సంబంధి రూ.374 కోట్లు ఆర్టీసీకి విడుదల చేస్తూ తొలి సంతకం చేశారు. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్య …
Read More »ఖమ్మం కాంగ్రెస్ లో గందరగోళం
తెలంగాణలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ విబేధాలు మొదలయ్యాయి. మాజీ ఎంపీ,కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒంటెత్తు పోకడలతో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ క్యాడర్ లో గందరగోళం నెలకొన్నది. అదిష్టానం మేల్కోని చర్యలు తీసుకుంటే రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ పుట్టిమునగడం ఖాయం అని అన్నారు మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు పేర్కోన్నారు. మాజీ ఎంపీ పొంగులేటి మోసాన్ని గుర్తించి భద్రాచలం ముఖ్య …
Read More »పొంగులేటికి భారీ షాక్ ఇచ్చిన ఇద్దరు ముఖ్య అనుచరులు…త్వరలో బీఆర్ఎస్ లో చేరిక…!
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇటీవల కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో విబేధించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈమధ్య కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. పొంగులేటి చేరికతో ఉమ్మడి ఖమ్మం కాంగ్రెస్ లో కలహాల కుంపట్లు ముదిరిపోయాయి.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ఏకమై పార్టీలో మోస్ట్ సీనియర్ అయిన …
Read More »పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు.. రేవంత్‌తో కీలక భేటీ
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏపార్టీలో చేరుతున్నారనే దానిపై ఇవాళ క్లారిటీ రానుంది. రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న పొంగులేటి ఎపిసోడ్ ఉత్కంఠతకు ఇవాళ్టితో తెరపడనుంది. పొంగులేటి కాంగ్రెస్‌లో ఎంట్రీకి దాదాపు ఖాయమైంది. హస్తంపార్టీలో చేరేందుకు అటు పొంగులేటి సైతం రంగం సిద్ధం చేసుకున్నారు. ఇవాళ కాంగ్రెస్‌లో చేరికపై అనుచరులతో కలిసి అధికారికంగా ప్రకటించనున్నారు పొంగులేటి. దీనికోసం ఇప్పటికే ముఖ్య అనుచరులతో మాట్లాడారు. ఇవాళ హైదరాబాద్‌కు రావాలంటూ అనుచరులకు ఫోన్లు చేశారు. అనౌన్స్‌మెంట్ …
Read More »మాజీ ఎంపీ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ నుంచి ఇప్పటికైనా తనను సస్పెండ్ చేయడం సంతోషంగా ఉందని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇన్నాళ్లకు దొరల గడీ నుంచి విముక్తి లభించిందని పేర్కొన్నారు. గత కొంతకాలంగా పార్టీతో విభేదిస్తున్న పొంగులేటి.. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలతో రాజకీయ వేడిని పెంచుతున్న విషయం తెలిసిందే.
Read More »మాజీ మంత్రి జూపల్లి,మాజీ ఎంపీ పొంగులేటిపై బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు
తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నేత… మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై బీఆర్‌ఎస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. గతకొంత కాలంగా ఇరువురు నేతలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో సస్పెండ్ చేసింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో బీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయం ఈ మేరకు ప్రకటించింది.
Read More »పార్టీ చేరికపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్లారిటీ
తాను ఏ పార్టీలో చేరతాననేది త్వరలోనే ప్రకటిస్తానని ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈరోజు సోమవారం రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా కల్లూరులో కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరితో చర్చించి ఈనెలలోనే తన నిర్ణయం చెబుతానన్నారు. అలాగే సత్తుపల్లి అభ్యర్థిని కూడా త్వరలోనే ప్రకటిస్తానని పొంగులేటి స్పష్టం చేశారు. కాగా మాజీ ఎంపీ …
Read More »మరోసారి వార్తల్లోకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సెంట్రాఫ్ యాక్షన్ గా నిలిచిన ప్రస్తుత అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి మొదటిసారిగా తన పార్టీ నేతలకు వ్యతిరేకంగా గళం విప్పారు. ఇకపై మీ ఆటలు, దౌర్జన్యాలు సాగవంటూ హెచ్చరికలు జారీ చేశారు. కార్యకర్తల్ని ఇబ్బంది పెడితే సహించేది లేదని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన మొదట్లో ఖమ్మం నుండి ఎంపీగా గెలిచిన తనకు టికెట్ ఇవ్వకుండా …
Read More »