ఆంధ్రప్రదేశ్ వరదాయినిగా పేరుగాంచిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణపనుల్లో మళ్లీ జోరందుకుంది. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల తాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు రాష్ట్రంలో సస్యశ్యామలం చేసే బహుళార్థసాధక ప్రాజెక్టు ఇది. వరద ప్రవాహంతో పొంగిపొర్లే గోదావరి నదిలో పోలవరం కారణంగా ఇప్పుడు శ్రమైక సౌందర్యం వెల్లివిరుస్తోంది. చకచకా సాగుతున్న పనుల శబ్ధాలు, వాహనాల ధ్వనులు గోదావరి సవ్వడికి మరిన్ని వన్నెలు సమకూర్చుతున్నాయి. ఇంజినీరింగ్ రంగంలో మూడు దశాబ్దాల అపార అనుభవం, సంక్లిష్టమైన …
Read More »పోలవరం పనులు ఆపమనలేదు
నవ్యాంధ్రలో పోలవరం ప్రాజెక్టుపై రివర్స్ టెండరింగ్ కు వైసీపీ సర్కారు పిలుపునిచ్చిన సంగతి విదితమే. అయితే వైసీపీ సర్కారు తీసుకున్న నిర్ణయం పై ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు పోలవరం ప్రాజెక్టు పరిధిలోని హైడల్ ప్రాజెక్టుకు సంబంధించిన హెడ్ వర్క్ పై మాత్రమే రివర్స్ టెండరింగ్ కెళ్ళోద్దని తీర్పునిచ్చింది కానీ పోలవరం పనులు ఆపేయమని కాదు అని ప్రభుత్వ లాయర్లు మీడియాతో …
Read More »