తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్తగా పెట్టబోయే పార్టీ పేరు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ(వైటీపీ) గా దాదాపు ఖరారైంది. షర్మిల అనుచరుడు, కుటుంబ సన్నిహితుడు వాడుక రాజగోపాల్ చైర్మన్ లేదా అధ్యక్షుడిగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరు రిజిస్ట్రేషన్ కోసం గత ఏడాది డిసెంబరులో దరఖాస్తు చేశారు. వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి ఇచ్చిన నిరభ్యంతర సర్టిఫికెట్‌నూ ఎన్నికల కమిషన్‌కు సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొత్త పార్టీల రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన దరఖాస్తుల …
Read More »