దీపావళి వస్తుందంటే చాలు.. చిన్నా పెద్దా అంతా ఏకమై టపాసుల మేత మోగిస్తారు. వీధి వీధులంతా రంగులమయం కావాల్సిందే.. కానీ ఈసారి ఎక్కడా క్రేకర్స్ సౌండ్ వినిపించకూడదని దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి నాడు టపాసులను పూర్తిగా బ్యాన్ చేసింది. దేశ రాజధానిలో వాయు కాలుష్యం నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు దిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్. ఈనెల 28 నుంచి ప్రారంభం …
Read More »దేశ రాజధానిపై కనికరం చూపించిన వరుణుడు..!
గత రెండురోజులుగా ఢిల్లీలో గ్యాప్ లేకుండా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న విషయం అందరికి తెలిసిందే. భారీగా వర్షాలు కురవడంతో అక్కడి జనాలు ఊపిరి పీల్చుకున్నారు అని చెప్పాలి. తాజాగా ఎస్ఏఎఫ్ఏఆర్ ఇచ్చిన నివేదిక ప్రకారం వర్షాలు కురవడంతో అక్కడి నివశించే ప్రజలకు నాణ్యమైన గాలి అందుతుందని తెలుస్తుంది. ఎప్పుడూ ఢిల్లీ వీధులు మొత్తం కాలుష్య రహితంగానే ఉంటాయి. అలాంటిది గురువారం, శుక్రవారం వర్షాలు పడడంతో ఒక్కసారిగా వాతావరణం మారింది. …
Read More »దేశ రాజధానిలోనే ఇన్ని సమస్యలా..కొలిక్కి వచ్చేనా..?
దేశ రాజధాని ఢిల్లీ లో ఏర్పడిన వాతావరణ ఇబ్బందులు రోజురోజికి పెరుగుతున్నాయి పెరుగుతున్న విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలో ఎందరో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రమాదకర ప్రాంతాల్లో ‘ప్రజా ఆరోగ్య అత్యవసర స్థితి’ ప్రకటించారు. ప్రస్తుతం ఆ ప్రాంతాలు మొత్తం ఎమర్జెన్సీ లో ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం దేశ రాజధానిలో మరో ఇబ్బంది తలెత్తింది. ఒక పక్క లాయర్స్ మాకు న్యాయం చెయ్యాలని పోరాడుతుంటే, మరోపక్క పోలీసులు సెక్యూరిటీ కావాలని …
Read More »బ్రేకింగ్ న్యూస్..నవంబర్ 5 కాదు వచ్చే శుక్రవారం వరకు సెలవులే !
దేశ రాజధాని ఢిల్లీ లో ఏర్పడిన వాతావరణ ఇబ్బందులు రోజురోజికి పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ఈ నేపధ్యంలో ఎందరో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రమాదకర ప్రాంతాల్లో ‘ప్రజా ఆరోగ్య అత్యవసర స్థితి’ ప్రకటించారు. ప్రస్తుతం ఈ ప్రాంతం మొత్తం ఎమర్జెన్సీ లో ఉంది. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్కూల్ పిల్లల విషయంలో నవంబర్ 5 వరకు స్కూల్స్ కు సెలవులు ప్రకటించన విషయం తెలిసిందే. కాని తాజాగా …
Read More »నవంబర్ 5 వరకు స్కూల్స్ కు సెలవులు…?
ఒకపక్క వ్యర్ధ పదార్ధాలు, మరోపక్క బాణాసంచా…వీటికి తోడు వాహనాల నుండే వచ్చే పొగ. మొత్తం అన్ని దేశ రాజధానిని కాలుష్య ప్రాంతం మార్చేస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే దీపావళి తరువాత మరింత పెరిగిపోయింది. ఇప్పుడు రోజురోజుకి మరింత ప్రమాదకరంగా మారిపోతుంది. దాంతో ప్రమాదకరమైన ప్రాంతాల్లో ‘ప్రజా ఆరోగ్య అత్యవసర స్థితి’ ప్రకటించారు. ప్రస్తుతం ఈ ప్రాంతం మొత్తం ఎమర్జెన్సీ లో ఉందనే చెప్పాలి. నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు మరింత పెరిగినట్టు తెలుస్తుంది. …
Read More »రోజురోజుకి ప్రమాదంగా మారుతున్న దేశ రాజధాని..దీపావళి ఎఫెక్ట్ !
ఒకపక్క వ్యర్ధ పదార్ధాలు, మరోపక్క బాణాసంచా…వీటికి తోడు వాహనాల నుండే వచ్చే పొగ. మొత్తం అన్ని దేశ రాజధానిని కాలుష్య ప్రాంతం మార్చేస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే దీపావళి తరువాత మరింత పెరిగిపోయింది. ఇప్పుడు రోజురోజుకి మరింత ప్రమాదకరంగా మారిపోతుంది. దాంతో ప్రమాదకరమైన ప్రాంతాల్లో ‘ప్రజా ఆరోగ్య అత్యవసర స్థితి’ ప్రకటించారు. అంతేకాకుండా స్కూల్ లకు సైతం సెలవులు ప్రకటించింది కేజ్రివాల్ ప్రభుత్వం. ప్రస్తుతం ఈ ప్రాంతం మొత్తం ఎమర్జెన్సీ లో …
Read More »దేశ రాజధానిలో ఊపిరి పీల్చుకోడానికి పోరాటం..ప్రమాదకరంగా మారిన గాలి !
దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం గాలి ప్రమాదకరంగా మారిపోయింది. ఇదంతా దీపావళి తరువాత చోటుచేసుకున్నవే. ఆక్సిజన్ లెవెల్స్ కూడా పడిపోయాయని చెప్పాలి. ఊపిరి పీల్చుకోవడానికి, కంటివెలుగు ఇలా ఎన్నో సమస్యలు ఢిల్లీ వాసులు ఎదుర్కుంటున్నారని ఈమేరకు ఫిర్యాదులు కూడా వచ్చాయని ఏఎన్ఐ వార్తా సంస్థ నివేదించింది. గాలి నాణ్యత సూచిక (AQI) 423 వద్ద డాకింగ్ చేస్తోంది, ఇది ప్రమాదకర విభాగంలోకి వస్తుంది అని సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ …
Read More »