తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు గురువారం ఉదయం ఏడు గంటలకు మొదలైన మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ తరపున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,కాంగ్రెస్ తరపున పాల్వాయి స్రవంతి,బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ బరిలోకి దిగుతున్నరు. మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ క్లైమ్యాక్స్‌కు చేరుకుంది. పోలింగ్ ముగియడానికి గంట కూడా లేకపోవడంతో చివరి నిమిషంలో ఓటు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. సాయంత్రం 5 గంటల సమయానికి 77.55 శాతం …
Read More »మునుగోడులో ఉద్రిక్తత
తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరిన సంగతి విదితమే. దీంతో మునుగోడుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ రోజు గురువారం నవంబర్ మూడో తారీఖున ఉప ఎన్నికల పోలింగ్ మార్నింగ్ ఏడు గంటల నుండి మొదలైంది. ఈ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ తరపున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,కాంగ్రెస్ తరపున పాల్వాయి స్రవంతి,బీజేపీ తరపున …
Read More »ఏపీలో మొత్తం ఓటర్లు 2,77,17,784 మంది
ఏపీలో పంచాయతీ ఎన్నికల్లో ఈసారి 2,77,17,784 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 2019 ప్రకారం జాబితా సిద్ధం చేయగా.. అత్యధికంగా తూ.గో.లో 16.18లక్షల మంది ఓటర్లున్నారు. ఇక తర్వాతి స్థానాల్లో గుంటూరు, ప.గో. ఉన్నాయి పలు కారణాలతో కొన్ని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం లేదు. ఇవి పోగా 13,371 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించవచ్చని కలెక్టర్లు నిర్ణయించారు. ఇవాళ SECతో భేటీలో ఈ విషయం తెలపనున్నారు
Read More »ఓటు హక్కు వినియోగించుకున్నమంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఉదయం మొదలైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నగరంలోని నందినగర్ పోలింగ్ బూత్‌లో మంత్రి కేటీఆర్ దంపతులు ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు వేసే వారికి మాత్రమే నిలదీసే హక్కు ఉంటుందని అన్నారు. దయచేసి అందరూ ఓటింగ్‌లో పాల్గొనాలని కోరారు. …
Read More »5 విడతల్లో ఎన్నికలు
జార్ఖండ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని మొత్తం 81 స్థానాలకు విడతలు వారీగా మొత్తం ఐదు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా నవంబర్ 20 నుంచి డిసెంబర్ 20 వరకు ఐదు విడతలుగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో తొలివిడతలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 30న జరగనున్నాయి. రెండో విడతలో 20 స్థానాలకు డిసెంబర్ 7న జరిగితే మూడో విడతలో 17స్థానాలకు.. నాలుగో విడతలో …
Read More »రేపే మూడో విడత పోలింగ్
దేశంలో ఉన్న 543పార్లమెంట్ స్థానాలకు దశలు వారీగా ఎన్నికలు జరుగుతున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే రెండు దశల్లో పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తాజాగా రేపు మంగళవారం దేశ వ్యాప్తంగా మూడో దశలో భాగంగా మొత్తం నూట పదహారు ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనున్నది. ఈ విడతలో భాగంగా గుజరాత్ రాష్ట్రంలో 26,కేరళలో 20,గోవాలో 2,దాద్రా నగర్ హవేలీలో 1,డయ్యా డామన్ లో 1,అస్సాంలో 4,బిహార్ లో 5,చత్తీస్ గఢ్ …
Read More »తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల సమరం మొదలైంది. ఈ నెల పదకొండున పార్లమెంట్ ఎన్నికలు జరిగిన సంగతి విదితమే. ఆ ఎన్నికలు జరిగి నెల తిరక్కముందే స్థానిక సంస్థలకు గంట మ్రోగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక సంస్థలలో మొదటి విడతలో భాగంగా ముప్పై రెండు జిల్లాలోని 193జెడ్పీటీసీ,2166ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నెల ఇరవై నాలుగో తారీఖు వరకు నామినేషన్లను స్వీకరించబడును. వచ్చే నెల మే …
Read More »అసలు ఏప్రిల్ 11న ఏమి జరిగిందంటే..?
ఏపీలో ఈ నెల 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా అధికార టీడీపీ నేతలు చేసిన అరాచకాలు,దాడులపై ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు మంగళవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహాన్ ను కలిసి వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ మాట్లాడుతూ”గత కొద్ది …
Read More »ఆ “చిన్న లాజిక్” మిస్ అయిన చంద్రబాబు!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు మంగళవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని రాజ్ భవన్ లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుతం ఏపీలో నెలకొన్న శాంతి భద్రతల గురించి,ఈ నెల పదకొండు తారీఖున జరిగిన పోలీంగ్ సందర్భంగా తమ పార్టీ నేతలు,అభ్యర్థులు,కార్యకర్తలపై టీడీపీ నేతలు చేసిన దాడుల గురించి వివరించారు. అంతేకాకుండా …
Read More »