రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అధికారిక ట్విటర్ పేజీలో పోస్ట్ చేసిన వీడియో బిహార్ రాజకీయాల్లో కలకలం రేపింది. జేడీ(యూ) ఎమ్మెల్యే డాన్స్ చేసిన చూడంటూ ఆర్జేడీ ఒక వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ‘మీ ఎమ్మెల్యే ఎలా డాన్స్ చేస్తున్నాడో చూడండి’ అంటూ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను ఉద్దేశించి పేర్కొంది. ఒక బహిరంగ కార్యక్రమంలో జేడీ(యూ) ఎమ్మెల్యే అభయ్ కుమార్ సిన్హాలా కనిపిస్తున్న వ్యక్తి కురచ దుస్తుల భామతో ఉత్సాహంగా డాన్స్ …
Read More »