టీడీపీ అధినేత చంద్రబాబుకు జాతీయ మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దాదాపుగా నెలరోజులుగా మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతుల ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తుళ్లూరు మందడం, వెలగపూడి వంటి 5 గ్రామాల్లో చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన రైతులు తీవ్ర స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే అమరావతి ఆందోళనల్లో మగవారి కంటే మహిళలే ఎక్కువగా …
Read More »మనసున్న మహారాజు ఆర్కే.. జర్నలిస్టుకు ఆర్ధిక సాయం !
నేడు ఉన్న రాజకీయ సమీకరణాలు, రాజకీయ రణరంగంలో జర్నలిస్టుల పరిస్థితి విషమంగా ఉంది… చెప్పుకొని కష్టలు, మాట్లాడలేని బాధలు…ఇవి నేటి కొందరి జర్నలిస్టుల పరిస్థితి. చాలా మంది అయితే జర్నలిస్టులను పట్టించుకునే పరిస్థితి లేదు..ఉదయం 4 నుంచి అర్ధరాత్రి వరకు ఎప్పుడు ఏమి జరుగుతోంది తెలియని పరిస్థితి… పగలు రాత్రి తేడాలేని జర్నలిజం.కానీ అటువంటి జర్నలిస్టులోని కొందరి పరిస్థితి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు….ఒక జర్నలిస్ట్ కి కష్టం వస్తే మాత్రం …
Read More »ఆప్ అభ్యర్థులను ప్రకటించిన కేజ్రీవాల్..!!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల లిస్ట్ ను విడుదల చేశారు ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజే లిస్ట్ ను విడుదల చేయడం గమనార్హం. 70 అసెంబ్లీ స్థానాల్లో 46మంది సిట్టింగ్ లకే అవకాశం ఇచ్చారు. 15స్థానాల్లో కొత్తవారిని ఎంపిక చేశారు. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పట్పర్ గంజ్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేయనున్నారు. …
Read More »యజమాని ఆర్డర్.. ప్యాకేజీ స్టార్ బరిలోకి..ఇదే స్టొరీ !
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఐదేళ్ళ పాలనలో ప్రజలను నమ్మించి మోసం చేసి చివరికి గెలిచారు. అది కూడా అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ సపోర్ట్ తో గెలిచారు. గెలిచేంత వరకు మోదీతో కలిసి ఉన్న బాబు ఒక్కసారిగా ప్లేట్ తిప్పెసారు. తాను అధికారంలో ఉన్నంతకాలం ప్రజలకి చేసింది ఏమీ లేదు. కాని అధికారం మొత్తం వారి కుటుంబానికి , దగ్గరవాళ్ళకే ఉపయోగపడింది. దాంతో విసిగిపోయిన …
Read More »పండుగ పూట చంద్రబాబుపై విరుచుకుపడ్డ రోజా..!
వైసీపీ ఎమ్మెల్యే ఏపీఐఐసి చైర్మన్ రోజా భోగి పండుగ నాడు కూడా చంద్రబాబుని వదలలేదు. ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమరావతి రైతుల విషయంలో వారికోసం సంక్రాంతి పండుగకు దూరంగా ఉన్నానని చెబ్తున్న చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారని ఆమె అన్నారు. ఆయన ఎన్ని నటనలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితే లేదని అన్నారు. బాబు లాంటి పెద్ద నటుడు ఎవరూ ఉండరని ఆ విషయాన్ని అప్పట్లో ఎన్టీఆర్ నే చెప్పారని …
Read More »గుడివాడలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొననున్న సీఎం జగన్..!
ఏపీ అంతటా సంక్రాంతి సంబరాలు ఘనంగా ఆరంభమయ్యాయి. తొలి రోజు భోగి మంటలతో సంక్రాంతికి ఆహ్వానం పలుకుతున్నారు. ఇక ఏపీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా సంక్రాంతి వేడుకల్లో పాల్గొననున్నారు. పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా గుడివాడలో నేడు నిర్వహించనున్న సంక్రాంతి వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరుతారు. 3.45 …
Read More »చంద్రబాబు స్కెచ్ అదుర్స్..చివరికి జరిగేది అదేనట !
టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతిలో జరుగుతున్న రైతుల ఆందోళనలను రాష్ట్రస్థాయి ఉద్యమంగా మల్చేందుకు బస్సుయాత్రలు చేపట్టారు. జిల్లాలలో పర్యటిస్తూ..జోలెపట్టి అడుక్కుంటూ ఆ వచ్చిన మొత్తాన్ని అమరావతి పరిరక్షణ సమితికి అందిస్తున్నారు. అయితే చంద్రబాబు జోలెపట్టి అడుక్కోవడంపై వైసీపీ నేతలు సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు. తాజాగా ట్విట్టర్ వేదికగా వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి స్పందించారు. “అమరావతిని ఎలా మారుస్తారని పళ్లు కొరికారు. ప్రభుత్వం కూలిపోతుందని శాపాలు పెట్టారు. …
Read More »రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు…!
రేపు భోగి పండుగతో సంక్రాంతి సంబురాలు ప్రారంభం కానున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలోని చెడునంతా దహనం చేసి…జీవితంలోకి భోగ భాగ్యాల్నీ, కొత్త ఆశల్నీ, లక్ష్యాల్నీ ఆహ్వానించే పండుగదినం..భోగి అని సీఎం అన్నారు. ప్రజల జీవితంలో నిత్యం కాంతులు విలసిల్లేలా దేవతలు దీవించాలని ముఖ్యమంత్రి ప్రార్ధించారు. ప్రజలంతా సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతీ ఇంటా సుఖశాంతులు, సౌభ్రాతృత్వం, సౌభాగ్యం …
Read More »చంద్రబాబుకు ఢిల్లీ నుంచి ఝలక్..ఇదే ఫైనల్ !
మాటెత్తితే రాష్ట్ర ప్రభుత్వం మీద విరుచుకుపడుతూ, కేంద్ర ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడే ధైర్యం చేయని టీడీపీ అధినేతకు కేంద్రం ఝలక్ ఇచ్చింది. ఆయనకు అతి భద్రత అవసరం లేదని కేంద్రం నిర్ణయించింది. చంద్రబాబుకు ఎన్ఎస్జీ భద్రతను ఉపసంహరించుకుంది కేంద్ర ప్రభుత్వం. దేశంలోనే బ్లాక్ క్యాట్ భద్రలను కలిగి ఉన్న అతి తక్కువమంది ప్రముఖుల్లో చంద్రబాబు నాయుడు ఒకరుగా ఉన్నారు. నక్సలైట్ల దాడిని ఎదుర్కొన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు …
Read More »చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సంచలన వ్యాఖ్యలు..!
టీడీపీ అధినేత చంద్రబాబుకు పోయేకాలం దగ్గరపడిందని…అందుకే ఉన్మాదిలా ఉత్తరాంధ్రపై విషం కక్కుతున్నారని…ఇక పవన్ కల్యాణ్ గాజువాకలో ఓడిపోయారు కాబట్టే…ఉత్తరాంధ్రపై విద్వేషం చూపిస్తున్నారని చోడవరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మ శ్రీ విరుచుకుపడ్డారు. తాజాగా మీడియాతో ధర్మశ్రీ మాట్లాడుతూ… అమరావతి పేరుతో భిక్షాటనలు చేస్తూ ప్రాంతాల మధ్య చంద్రబాబు చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. బాబుకు పోయేకాలం దగ్గరపడిందని, జోలె పడితే జాలి వస్తుందని విన్యాసాలు చేస్తున్నారని విమర్శించారు. జేఏసీ ముసుగులో టీడీపీ నేతలతో …
Read More »