Home / Tag Archives: politics (page 70)

Tag Archives: politics

వైయస్‌ కుటుంబంపై మీ విశ్వసనీయతకు హ్యాట్సాఫ్..పిల్లి సుభాష్..!

గ్రామ పంచాయతీ మెంబరు అయితే చాలు అనుకొనే ఈరోజుల్లో,పదవికోసం ఎంతనీచస్థితికి దిగజారడానికైనా వెనుకాడని ఈరోజుల్లో.. ఆనాడు అదిస్టానం ఎవరో నాకు తెలీదు నాకు వైఎస్సారే అదిస్టానమని చెప్పి మంత్రి పదవి తృణప్రాయంగా త్యజించి ఆయన గుండెల్లో స్థానం సంపాదించారు.ఈరోజు తన మంత్రి పదవి పోయిన పర్వాలేదని శాసనమండలి రద్దుకుమద్దతు తెలిపి ఆ కుటుంబానికి మరొక్క సారి వీర విధేయుడివైనావు. విశ్వాసం అనే పదానికి నిలువెత్తు నిదర్శనం మీరే.,కొందరికి డబ్బంటె పిచ్చి …

Read More »

శాసనమండలి రద్దు…చంద్రబాబు గుండెల్లో బాంబు పేల్చిన బీజేపీ ఎంపీ..!

ఏపీ శాసనమండలి రద్దు చేస్తూ ప్రభుత్వం తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపించింది. ఇక కేంద్రం ఉభయసమావేశాల్లో ఆమోదించిన మరుక్షణం ఏపీ శాసనమండలి అధికారికంగా రద్దు అవుతోంది. .శాసన మండలి రద్దు, పునరుద్ధరణ అంశాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటాయి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పెద్దగా జోక్యం చేసుకోదు..ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రంలో శాసనమండలిని రద్దు చేస్తూ తీర్మానం పంపిస్తే కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి …

Read More »

బాబు, పవన్, కన్నాల బండారం బయటపెట్టిన మంత్రి వెల్లంపల్లి…!

వికేంద్రీకరణ బిల్లును శాసనమండలిలో అడ్డుకోవడంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు ఎమ్మెల్సీ నారా లోకేష్, మరో ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు కీలక పాత్ర పోషించారు. స్పీకర్ షరీఫ్‌ను ప్రభావితం చేసి, నిబంధనలకు వ్యతిరేంగా మూడు రాజధానుల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించడంలో టీడీపీ విజయవంతమైంది. అయితే ప్రభుత్వం ఏకంగా శాసనమండలిని రద్దు చేసి తండ్రీ కొడుకులను షాక్ ఇచ్చింది. శాసనమండలి రద్దుపై ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న చంద్రబాబు, లోకేష్‌లపై …

Read More »

శాసనమండలి రద్దు…లబోదిబోమంటున్న టీడీపీ ఎమ్మెల్సీలు..!

వికేంద్రీకరణ బిల్లును శాసనమండలిలో అడ్డుకోవాలన్న చంద్రబాబు కుటిల రాజకీయం లోకేష్‌తో సహా 29 మంది టీడీపీ ఎమ్మెల్సీల పదవులకే ఎసరు తెచ్చింది. తాజాగా ఏపీ శాసనమండలిని జగన్ సర్కార్ రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించింది. మండలి రద్దు బిల్లును కేంద్రానికి పంపించింది. తాజాగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏపీ శాసనమండలి రద్దును కేంద్ర ప్రభుత్వం ఉభయసభలో ఆమోదిసే మరుక్షణం ఎమ్మెల్సీల పదవులన్నీ గల్లంతు అవడం …

Read More »

వల్లభనేని వంశీ దెబ్బకు చినబాబు చిన్న మెదడు చితికిపోయిందిగా…!

ఏపీ శాసనమండలి రద్దు నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. శాసనమండలిలో బిల్లును వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం జగన్ తమ పార్టీ ఎమ్మెల్సీలను కోట్లు పెట్టి సంతలో గొర్రెలను కొన్నట్లు కొనుగోలు చేస్తున్నారని లోకేష్‌తో సహా, టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే తెలంగాణలో ఎమ్మెల్సీని 5 కోట్లకు కొనుగోలు చేస్తూ ఓటుకు నోటు కేసులో అడ్డంగా …

Read More »

అమరావతి డ్రామా ముగిసింది..ఇక ఢిల్లీలో స్టార్ట్.. మీకు అర్థమవుతుందా…చంద్రబాబు రాజకీయం..!

గత నెలరోజుగా మూడు రాజధానులకు వ్యతిరేకంగా చంద్రబాబు చేసిన డ్రామాలన్నీ శాసనమండలి రద్దుతో అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అబ్బబ్బా..ఏమన్నా డ్రామాలా.. ఇంద్ర సిన్మాలో చిరు లెవెల్లో అమరావతి నేలకు వంగి ముద్దాడడం దగ్గర నుంచి రండమ్మ రండి…‎ఆయమ్మ అమరావతికి ఓ ఉంగరం ఇచ్చింది..ఈ అక్క కాళ్ల పట్టాలిచ్చింది…అంటూ చదివింపుల పూజారి అవతారం నుంచి…బిచ్చగాడి గెటప్ వరకూ బాబుగారు రాజధాని పేరుతో పండించిన సెంటిమెంట్ అంతా ఇంతా కాదు…ఆఖరకు రాజధాని రైతులతో …

Read More »

ఎన్టీఆర్‌ను మరోసారి ఘోరంగా అవమానిస్తున్న చంద్రబాబు..!

అధికారదాహంతో పిల్లనిచ్చిన సొంత మామ, టీడీపీ వ్యవస్థాపకులు, స్వర్గీయ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీ లాక్కుని ఆయన మరణానికి కారకుడయ్యాడు చంద్రబాబు. వైస్రాయ్ హోటల్ దగ్గర ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించి అవమానించిన సీన్‌ను తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు..ఎన్టీఆర్ మరణం తర్వాత పార్టీని పూర్తిగా తన కంట్రోల్‌లో పెట్టుకున్న చంద్రబాబు క్రమంగా నందమూరి కుటుంబసభ్యులను పక్కన పెట్టడం ఆరంభించారు. ఎన్టీఆర్ పెద్దకుమారుడు హరికృష్ణను అవమానించి పార్టీ నుంచి దూరం  …

Read More »

పదునైన విమర్శలతో చంద్రబాబుకు గడ్డిపెట్టిన గడికోట..!

వికేంద్రీకరణ బిల్లుపై జరిగిన పరిణామాలతో జగన్ సర్కార్ ఏకంగా ఏపీ శాసనమండలిని రద్దు చేసింది. దీంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. శాసనమండలి రద్దు చేసే అధికారం మీకెవడు ఇచ్చాడు…మండలి రద్దు చేయడం అంత ఆషామాషీ కాదు..మేం అధికారంలోకి వస్తే మళ్లీ పునరుద్ధరిస్తామంటూ చంద్రబాబు ప్రభుత్వంపై రంకెలు వేశారు. అయితే చంద్రబాబు గతంలో శాసనమండలిని రద్దును సమర్థిస్తూ అన్న మాటల వీడియోను …

Read More »

అమ్మఒడిపథకంపై జర్మన్ నోబెల్ అవార్డు గ్రహీత ప్రశంసలు..!

ఇటీవల ఏపీలో సీఎం జగన్ అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే..అమ్మఒడి పథకం కింద బడికి పిల్లలను పంపించే తల్లులకు ప్రతి ఏటా రూ. 15,000 ఆర్థిక సాయం ప్రభుత్వ అందించనుంది. సీఎం జగన్ ప్రవేశపెట్టిన ఈ పథకంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే ప్రతిపక్ష టీడీపీ మాత్రం అమ్మఒడిని కాస్తా ఆంక్షల ఒడిగా చేశారని గుడ్డిగా విమర్శలు చేస్తోంది. తాజాగా అమ్మ ఒడి పథకంపై నోబెల్ అవార్డు …

Read More »

చంద్రబాబుకు జగన్ కు తేడా ఇదే..!

తండ్రి ఆశయాలు కొనసాగాలని పార్టీని పెట్టి తన తండ్రిని జనం గుండెల్లో అనుక్షణం బతికించుకుంటున్న వ్యక్తి ఒకరు.  పిల్లనిచ్చి, చంద్రగిరిలో ఓడిపోతే రాజకీయంగా ఆశ్రయాన్ని ఇచ్చిన సొంత మామను వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కుంది…. కొడుకులు, కూతుళ్లు, తన తొడల్లుళ్ళ చేత మామ పై చెప్పులేయించి ఆత్మక్షోభకు గురిచేసి చంపింది…… తల్లి, తండ్రి ఇద్దరూ చావు ముంగిట ఉన్నా పట్టించుకోనిది, ఏనాడూ జన్మనిచ్చిన వారిని తలుచుకొనిది మరొకరు.   జగన్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat