తెలంగాణ రాష్టంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు అక్టోబర్ మొదటి వారంలో మొదలు కానున్నాయి. ఆ తర్వాత సీఎం కేసీఆర్ రాజకీయంగా కీలకమైన చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిసిన అనంతరం టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు నియోజక వర్గాల్లో పర్యటించే ఆలోచనలో ఉన్నారట. మొదట రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి ఈ పర్యటన ప్రారంభిస్తారట. మరో 14 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో నియోజక వర్గాలుగా పర్యటించాలని …
Read More »చీరలతో చిల్లర రాజకీయాలా!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండగక్కి కానుకగా ఇవ్వాలని తలపెట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మొదటి ప్రయత్నం కాబట్టి కొన్ని లోపాలుంటాయి. వచ్చే పండుక్కి ఈ లోపాలు లేకుండా చూసుకొని ఎక్కువ సమయమిస్తే పూర్తి స్థాయిలో సిరిసిల్లలోనే నాణ్యమైన చీరలు తయారుచేసే అవకాశం ఉన్నది. అంతటి నైపుణ్యం కూడా నేతన్నలకున్నది. కాని భయపెట్టి బద్నాం చేసి ఇన్నాళ్లకు ఒక మంచి పాలసీ వస్తే దానిని మరుగునపరిచే ప్రయత్నం …
Read More »ఏపీలో టీడీపీ బ్యాచ్‌కి మరో షాక్.. వైసీపీ శ్రేణులు సైతం ఉంహిచి ఉండరు..!
ఏపీలో వైసీపీ క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రారంభించిన వైఎస్సార్ కుటుంబం ఎలా సాగుతుందో తెలుసుకునేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభమైన వెంటనే జగన్ లండన్ పర్యటనకు వెళ్లడంతో ఇంటింటికి ప్రచార కార్యక్రమాలు ఎలా సాగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేశారు. వైఎస్సార్ కుటుంబం కార్యక్రమం ప్రారంభమై 11 రోజులు పూర్తై ఇప్పటికి 38 లక్షల మంది వైఎస్సార్ కుటుంబంలో చేరినట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. …
Read More »