నవంబర్ 8 2016, ఈ తేదీ ప్రతి ఒక్క సామాన్యుడికి గుర్తుండే ఉంటుంది. ఆ రోజున కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సామాన్యులను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఆ తేదీ నుంచే ప్రతీ సామాన్యుడు వారి జీవిత కాలంలో దాదాపు మూడు నెలలపాటు ప్రతీ రోజు బ్యాంకుల చుట్టూ తిరుగాల్సి వచ్చింది. ఆ పరిస్థితి నుంచి తేరుకోవడానికి సామాన్యులకు మూడు నెలలు పట్టింది. …
Read More »ప్రత్యేక హోదా సాధించే సత్తా ఒక్క జగన్‌కే ఉంది..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు చేస్తూనే, అధికారంలోకి వస్తే సమస్యలను ఎలా పరిష్కరించాలో నిరంతర ఆలోచిస్తున్న వైఎస్ జగన్ అని, అలాంటి ప్రజాదారణ కలిగిన వ్యక్తి వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కాకపోతే జీవితంలో పంచాంగం చెప్పడం మానేస్తామని 40 మంది పండితులు కంఠాపథంగా చెప్పారు. కాగా, ఆదివారం శ్రీ …
Read More »బుల్లితెరకెక్కనున్న చంద్రబాబు అవినీతి భాగోతం..!!
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ చరిత్ర అవినీతి భాగోతం త్వరలో బుల్లితెరకెక్కనుందా..? అందులో చంద్రబాబు పాత్ర, నారా లోకేష్ పాత్రలు ఎవరు పోషిస్తారు. చంద్రబాబు హత్యలు చేయించారంటూ గతంలో వచ్చిన విమర్శలను ఎలా చూపిస్తారు..? నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ నిర్మాణంలో జరిగిన అవినీతి ఎంత..? నేడు నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో చంద్రబాబు వాటా ఎంత..? …
Read More »జగన్ కేసుల గురించి సంచలన విషయాలు చెప్పిన సీబీఐ రిటైర్డ్ ఎస్పీ..!!
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులకు వైసీపీ శ్రేణులకు, ఆ పార్టీ అభిమానులను ఉగాది పండుగ సందర్భంగా సీబీఐ చెప్పిన శుభవార్తే అని చెప్పుకోవాలి. అప్పటి ఉమ్మడి ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ ,టీడీపీ లకు చెందిన మాజీ ఎమ్మెల్యే శంకర్రావు, దివంగత మాజీ ఎంపీ ఎర్రన్నాయుడు ప్రస్తుత నవ్యాంధ్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు …
Read More »నీరవ్ మోడీ, చంద్రబాబు భారీ కుంభకోణం సీబీఐ విచారణలో వెలుగులోకి ..!!
నీరవ్ మోడీ, ఇతనో వజ్రాల వ్యాపారి, అంతకు మించి ఓ స్కామ్ స్టార్. ఇటీవల కాలంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో జరిగిన భారీ కుంభకోణంతో ప్రధాన నిందితుడైన నీరవ్ మోడీ స్కామ్ స్టార్‌గా భారత్‌దేశంలోని అందరికి సుపరిచితుడయ్యాడు. నీరవ్ మోడీ పుట్టింది భారత్‌లోనే అయినా.. పెరిగింది మాత్రం బెల్జియంలోనే. అంతేకాదు, న్యూయార్క్‌లో ఏర్పాటు చేసిన తన వజ్రాల వ్యాపారానికి సంబంధించిన షాప్ ఓపెనింగ్‌కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను సైతం …
Read More »జగన్‌పై ఉన్న అక్రమ కేసులపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే వార్త. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో విజయవంతంగా ముగిసి ప్రస్తుతం గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. అయితే, వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్రపై పార్టీలకు అతీతంగా సీనియర్ రాజకీయ నాయకులు ప్రశంసల వర్షం కురిపిస్తుండగా.. మరో వైపు వైఎస్ జగన్‌పై …
Read More »బట్టలు మార్చినంత ఈజీగా మనుషులను మార్చేస్తూ రాజకీయాలు…పూనమ్ కౌర్
సినీతార పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్చి 15వ తేదీన పూనమ్ తన ఫేస్‌బుక్ ఖాతాలో రాజకీయాలపై విరుచుకుపడ్డారు. ఫేస్‌బుక్‌లో ఓ సంచలన పోస్టును పెట్టి మళ్లీ వివాదానికి తెరలేపింది. కాన్సెప్ట్స్ కాపీ చేసి, డైలాగ్స్ కాపీ చేసి.. బట్టలు మార్చినంత ఈజీగా మనుషులను మార్చేస్తూ రాజకీయాలు చేస్తున్నారంటూ.. పూనమ్ చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించినవని నెట్టింట చర్చ మొదలైంది. కాన్సెప్టులను కాపీకొట్టి.. వేష భాషలు …
Read More »”పవన్ కల్యాణ్ కొత్త కథ”కు స్ర్ర్కీన్‌ప్లే ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!!
జనసేన ఆవిర్భావ సభ షో హీరో, విలన్, కమెడియన్లు వీరే..!! అవును, ఇప్పుడు ఇదే వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అయితే, జనసేన ఆవిర్భావ షో ఏంటి..? అందులో హీరో, విలన్, కమెడియన్ క్యారెక్టర్‌లు ఏంటి..? అన్న సందేహం మీకు రావచ్చు. అక్కడికే వస్తున్నా..!! అసలు విషయానికొస్తే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినీ ఇండస్ర్టీ నుంచి రాజకీయాలవైపు వచ్చిన వ్యక్తి అన్న విషయం ప్రతీ ఒక్కరికి విధితమే. …
Read More »చంద్రబాబు తాజా భారీ కుంభకోణం ఆధారాలతో సహా వెలుగులోకి..!
ఏపీ ఆర్థిక రాజధానిగా చెప్పుకునే విశాఖపట్నంలో గత సంవత్సరం జరిగిన భూ కుంభకోణాన్ని మరిచిపోకముందే చంద్రబాబు సర్కార్ కు సంబంధించి మరో తాజా భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ కుంభ కోణం కూడా విశాఖపట్నంలో జరగడం గమనార్హం. ఇలా ఎంతో విలువైన విశాఖ భూములను చంద్రబాబు తాను ముఖ్యమంత్రి పదవి దిగిపోయేలోగా కాజేయాలని కుట్రపన్నుతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, చంద్రబాబు తాజా …
Read More »పవన్ అన్న ఆ ఒక్క మాటతో.. కాపు ఓట్లన్నీ జగన్‌కే..!!
జనసేన అధినేత, పవన్ కల్యాణ్ అన్న ఆ ఒక్క మాటతో కాపు ఓటర్లందరూ వైఎస్ జగన్ వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే, 2014 ఎన్నికల్లో అధికార టీడీపీ పార్టీ అమలుకాని హామీలు ఇచ్చి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కేవలం రెండు శాతం ఓట్లతో విజయం సాధించిన విషయం తెలిసిందే. మరోవైపు జనసేన అధినేత, బీజేపీ పార్టీలతో కలిసి పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో డబ్బు నోట్ల కట్టలను వరదలా పారించి మరీ …
Read More »