స్థానిక సంస్థల ఎన్నికల వేళ..అధికార వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరతీసింది. అయితే చంద్రబాబులా కాకుండా టీడీపీ మాజీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని కండువా కప్పుతున్న వైసీపీ కరణం బలరాం లాంటి టీడీపీ ఎమ్మెల్యేలను మాత్రం పార్టీలోకి చేర్చుకోవడం లేదు..వల్లభనేని వంశీ, మద్దాలిగిరి తరహాలో కరణం బలరాంను కూడా స్వతంత్ర్యంగా వ్యవహరించమని కోరుతుంది. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో తమకు తాము స్వతంత్ర్య ఎమ్మెల్యేలుగా చెలామణీ అవుతూ వైసీపీకి మద్దతు పలుకుతున్నారు. …
Read More »