అమరావతి ఆందోళన కార్యక్రమాల్లో చంద్రబాబు బిజీబిజీగా ఉంటున్నారు. విరాళాల సేకరణ దగ్గర నుంచి, రోడ్డుమీద బైఠాయింపులు, జోలె పట్టి భిక్షాటనలు..ఇలా వరుస కార్యక్రమాలతో బాబుగారు రాజధానిలో రచ్చ రచ్చ చేస్తుంటే…తెలుగు తమ్ముళ్లు మాత్రం వరుస షాక్‌లు ఇస్తున్నారు. అమరావతి ఆందోళనలు జరుగుతున్న రాజధాని జిల్లాలలోనే తెలుగు తమ్ముళ్లు వరుసగా వైసీపీలో చేరుతున్నారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బాటలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి నడిస్తే.. దేవినేని అవినాష్ …
Read More »