ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ప్రముఖుల జీవిత చరిత్ర ఆధారంగా వస్తున్న మూవీలకు మంచి ఆదరణ ఉంటున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ రానున్నది.శ్వేతార్క గణపతి ఎంటర్ ప్రైజెస్ పతాకం మీద పసుపులేటి వెంకటరమణ స్వయంగా దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న మూవీ చంద్రోదయం . ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తయింది అని …
Read More »కమల్ ,రజనీ రహస్య భేటీ …!
కమల్ హసన్ ..సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రస్తుతం ఇటు తమిళ అటు దక్షిణాది రాజకీయాల్లో మంచి హాట్ టాపిక్ .అట్లాంటి టాపిక్ అయిన వీరిద్దరూ రహస్యంగా భేటీ అయ్యారంటే ఇంకా హాట్ టాపిక్ అవుతుంది.ప్రస్తుతం అదే జరిగింది.తమిళ నాట ఒక ప్రముఖ పత్రికకి ఇంటర్వ్యూ ఇచ్చిన కమల్ హాసన్ మాట్లాడుతూ తన పొలిటికల్ ఎంట్రీకి ముందు సూపర్ స్టార్ రజనీ కాంత్ ను రహస్యంగా కలిశాను. ప్రస్తుతం రానున్న …
Read More »సినిమావాళ్ళు రాజకీయాల్లోకి వస్తే దేశం సర్వనాశనం …
టాలీవుడ్ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సినిమా వాళ్ళ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు .కర్ణాటక రాష్ట్రంలో బెంగుళూరు లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు .ఆయన మాట్లాడుతూ సినిమావాళ్ళు రాజకీయాల్లోకి వస్తే దేశం సర్వనాశనం అవుతుంది .అందుకే తాను పాలిటిక్స్ కు దూరంగా ఉన్నాను అని అన్నారు . సినిమావాళ్ళకు కులాలకు ,మతాలకు ,పార్టీలకు అతీతంగా అభిమానులు ఉంటారు .అలాంటప్పుడు సినిమావాళ్ళు రాజకీయాల్లోకి …
Read More »రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ…డేట్ ఫిక్స్!
సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం ఖరారైపోయిందా.? ఇదిగో.. అదిగో అంటూ ఊరిస్తూ వస్తున్న తలైవా రేపో.. మాపో కీలక ప్రకటన చేయనున్నారా..? దేవుడు ఆదేశిస్తే అంటూ ఇన్నాళ్లు తప్పించుకు తిరిగిన కబాలికి దేవుడి నుంచి ఆదేశం అందిందా? సరిగ్గా ఈ ప్రశ్నలే ఇప్పుడు తమిలనాట చక్కర్లు కొడుతున్నాయి. తమిళ మూవీ విశ్లేషకుడు రమేష్ బాల చేసిన ఓ ట్వీట్ రజనీ పొలిటికల్ ఎంట్రీపై చర్చను మరింత హీటెక్కించింది. కాగా, …
Read More »