మార్పుకోసం రామరథచక్రాలు నడిపిన వ్యక్తే నందమూరి హరికృష్ణ జనంకోసం తండ్రి ముందు నడిచుకుంటూ వెళ్లేవారు. బాల నటుడిగా అరంగేట్రం చేసారు. ప్రస్తుతం కనిపిస్తున్న ఈ ఫొటో నేషనల్ డిఫెన్స్ ఫండ్స్‌లో ఎన్టీరామారావుగారి ముందు నడిచిన హరికృష్ణ అంటూ దర్శకుడు క్రిష్ ట్వీట్ చేశారు. 1962లో దేశరక్షణవిరాళం కోసం ఎన్టీఆర్ పాల్గొన్న సందర్భంలో తీసిన ఫొటో ఇది. చైతన్య రథ సారధిగానే కాకుండా చిన్నప్పటి నుంచే తండ్రితో కలసి పలు కార్యక్రమాల్లో …
Read More »ఆందోళనలో కొన్ని పార్టీలు.. ఆనందంలో కొన్ని పార్టీలు..!
2019 ఎన్నికల ఫీవర్ పలు రాజకీయ పార్టీలకు చెమటలు పట్టిస్తుంది.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ అధినేతలు ఒక్కొక్కరుగా సూచిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న భావన నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా అందుకు సన్నద్ధం అవుతున్నట్లు సంకేతాలిస్తోంది. ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన నోట్ ఇది బలపరస్తున్నట్లు కనిపిస్తుంది.. వచ్చే ఏడాది ఎన్నికల కోసం అవసరమైన ఈవీఎంలు, వీవీ పాట్స్‌లను సమకూర్చుకోవడంపై …
Read More »ప్రత్యేక్ష రాజకీయాల్లో ఎంట్రీపై మోహన్ బాబు క్లారిటీ ..!
ఆయన మోస్ట్ సీనియర్ నటుడు ..ఐదు వందలకుపైగా సినిమాల్లో నటించిన అగ్ర హీరో ..నిర్మాత ..రెండు చిత్ర నిర్మాణ సంస్థలకు మార్గదర్శి .బాక్స్ ఆఫీసు దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించే సత్తా ఉన్న నటుడు మంచు మోహన్ బాబు .అయితే మోహన్ బాబు గతంలో టీడీపీ తరపున రాజ్యసభకు ఎన్నికైన సంగతి తెల్సిందే.ఆ తర్వాత ఆయన ప్రత్యేక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాల్లో నటిస్తూ ..తన తనయుళ్ళ కెరీర్ ను …
Read More »టీడీపీకి ఎమ్మెల్యే రాజీనామా ..!
ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మైండ్ బ్లాక్ అయ్యే షాకిచ్చారు.గత సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి నిలిచిన ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే ,బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య త్వరలోనే రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు మీడియాకి తెలిపారు. ఆయన్ని మీరు టీడీపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర …
Read More »టీఆర్ఎస్ పార్టీలో చేరనున్న సీనియర్ నటి ..!
ఆమె తెలుగు తమిళం కన్నడ ఓరియా ఇలా నాలుగు భాషాల్లో ఏడు వందలకు పైగా సినిమాల్లో నటించిన అత్యంత సీనియర్ నటి .ఒక్క ముక్కలో చెప్పాలంటే తెలంగాణ గడ్డ మీద అది కూడా ఉద్యమాల గడ్డ ఓరుగల్లు గడ్డ మీద జన్మించిన నటి .ఆమె సంగీత .సంగీత రాజకీయాల్లోకి వస్తారు అని అప్పట్లో వార్తలు వచ్చాయి .తన పొలిటికల్ ఎంట్రీ మీద వస్తున్న వార్తల మీద సంగీత స్పందించారు . …
Read More »మీకు ఓటు హక్కుందా ..అయితే మీకే కోదండరాం ఆఫర్ ..!
ఇటివల తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేసి తెలంగాణ జనసమితి అనే కొత్త రాజకీయ పార్టీ బాధ్యతలు చేపట్టిన ప్రో కోదండరాం సంచలనాత్మక ఆఫర్ ప్రకటించాడు .ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో త్వరలో పంచాయితీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో అందరు అర్హులైన ప్రతి ఒక్కరు ఓటర్లుగా తమ పేరును నమోదు చేస్కోవాలని కోరారు . అంతే కాకుండా అర్హులైన ఎవరైనా సరే ఎన్నికల బరిలో …
Read More »పొలిటికల్ ఎంట్రీపై మహేష్ బాబు క్లారిటీ ..!
టాలీవుడ్ స్టార్ హీరో ,సూపర్ స్టార్ మహేష్ బాబు తన పొలిటికల్ ఎంట్రీ మీద క్లారిటీ ఇచ్చారు.మహేష్ బాబు హీరోగా నేటి రాజకీయాలను ఆధారంగా తీసుకొని తెరకెక్కిన లేటెస్ట్ మూవీ “భరత్ అనే నేను “.ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించగా దానయ్య డీవీవీ నిర్మాతగా వ్యహరించారు . ఈ నేపథ్యంలో దర్శకుడు శివతో కల్సి మహేష్ బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ కనకదుర్గ ఆలయాన్ని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా …
Read More »యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న ఆంధ్ర పొలిటికల్ సరికొత్త సర్వే ..!!
ఏపీ రాజకీయ నాయకులను మండు వేసవితోపాటు మరింత హీటెక్కించేలా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూట్యూబ్ ట్రెండింగ్‌లో అయితే, ప్రస్తుతం నెం.1 స్థానంలో ఉంది. దీంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా ఆసక్తికరంగా మారాయి. అయితే, వీడీపీ అసోసియేట్స్ అనే సంస్థ చేసిన ఆంధ్ర పొలిటికల్ సర్వేలో ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా పలు పార్టీలకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వంలో …
Read More »జనసేన ఛాప్టర్ క్లోజ్..! జేపీ సంచలన వ్యాఖ్యలు..!!
రాజకీయాల్లో ముక్కుసూటితనంగా మాట్లాడగల వ్యక్తిగా పేరొందిన జయప్రకాష్ నారాయణ జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ కూడా తన అన్న మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలానే తయారవుతోందని పేర్కొన్నారు. అయితే, 2009 ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి ఓట్లు చీల్చేందుకు రాజకీయ రంగప్రవేశం చేసి చివరికి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ …
Read More »శ్రీదేవి తన మధ్య ఉన్న సంబంధంపై కమల్ క్లారీటీ..!
సీనియర్ నటుడు ,రాజకీయంలోకి ఎంట్రీ ఇచ్చిన కమల్ హసన్ ,దివంగత సీనియర్ నటి శ్రీదేవిల మధ్య సంబంధం మీద మీడియాలో పలు కథనాలు ప్రసారమయ్యాయి.ఈ కథనాలపై నటుడు కమల్ స్పందించాడు.ఆయన మీడియాతో మాట్లాడుతూ నటి శ్రీదేవి నాకు చెల్లి లాంటిది. నేను చిన్నప్పుడు వాళ్ళ అమ్మ గారి చేతితో గోరు ముద్దలు తిన్నాను.ఒక సొంత అన్నయ్య చెల్లి ఎలా ఉంటారో మేము అలాగే ఉన్నాము.అయితే మేము నటించిన సినిమాలల్లో ఎక్కువగా …
Read More »