ప్రముఖ నటుడు రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారా? తెరవెనుక అలాంటి ప్రయత్నాలేమైనా జరుగుతున్నాయా? ఇప్పుడు తమిళనాడులో అలాంటి చర్చే నడుస్తోంది. తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవితో రజనీకాంత్ సమావేశమయ్యారు. చెన్నైలోని రాజ్‌భవన్‌లో సుమారు అరగంటపాటు గవర్నర్‌తో ఆయన పలు అంశాలపై చర్చించారు. దీంతో ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ఊహాగానాలు మళ్లీ మొదలయ్యాయి. ఈ విషయంపై మీడియా ప్రతినిధులు రజనీకాంత్‌ను ప్రశ్నించగా ఆయన మర్యాదపూర్వకంగానే గవర్నర్‌ను కలిసినట్లు చెప్పారు. రాజకీయాలపైనా ఇద్దరమూ చర్చించుకున్నామని.. …
Read More »పాలిటిక్స్‌లోకి ఎన్టీఆర్ వస్తున్నారా? క్లారిటీ ఇచ్చిన తారక్!
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తాడనే చర్చ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతూనే ఉంటుంది. 2009 ఎన్నికల సమయంలో టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారం చేసినా.. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో ఆ పార్టీకి ఎన్టీఆర్ దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో ఓ హిందీ ఛానల్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో రాజకీయరంగ ప్రవేశంపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. తన …
Read More »మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన నిర్ణయం
ఇటీవల తెలంగాణ రాష్ట్ర గురుకుల సంస్థల కార్యదర్శి పోస్టుకు రాజీనామా చేసిన తాజా మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. బీఎస్పీ పార్టీ వేదికగా తెలంగాణలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. ఆగస్టు ఎనిమిదో తారీఖున నల్లగొండ జిల్లాలో ఎన్.జి కాలేజ్ మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు …
Read More »పొలిటికల్ ఎంట్రీపై ఎన్టీఆర్ క్లారిటీ..!
టాలీవుడ్ స్టార్ హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఇటు వెండితెరపై సందడి చేస్తూనే అడపాదడపా బుల్లితెరపై పలు రియాలిటీ షోస్ చేస్తున్నాడు. ఇప్పటికే బిగ్ బాస్ అనే కార్యక్రమంతో బుల్లితెర ప్రేక్షకులని అలరించిన ఎన్టీఆర్ ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు అనే షోతో థ్రిల్ చేసేందుకు సిద్ధమయ్యారు. మరి కొద్ది రోజులలో ప్రసారం కానున్న ఈ కార్యక్రమం ప్రమోషన్‌లో భాగంగా ఎన్టీఆర్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్‌మీట్ …
Read More »చంద్రబాబుకు మైండ్ బ్లాక్…ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై పోసాని ఆసక్తికరవ్యాఖ్యలు..
పోసాని కృష్ణ మురళి..తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు..రచయితగా, సినీనటుడిగా పేరుగాంచిన పోసాని మంచి రాజకీయ విశ్లేషకుడు కూడా…సమకాలీన రాజకీయాలపై ముక్కుసూటిగా స్పందిస్తారు. గత ఎన్నికల సమయంలో వైసీపీ తరపున గొంతు వినిపించిన సినీ నటుల్లో పోసాని ముందు వరుసలో ఉంటారు..అలాగే అమరావతి రైతుల ఆందోళనలపై సాటినటుడు, వైసీపీకే చెందిన పృధ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలను పోసాని తీవ్రంగా ఖండించారు. తాజాగా ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఓ …
Read More »అనుష్క పొలిటికల్ ఎంట్రీకి డేట్ ఫిక్స్..!!
సూపర్ చిత్రంతో తెలుగు సినీ ఇండస్ర్టీలో అడుగుపెట్టిన అనుష్క ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఓ వైపు స్టార్‌ల సరసన హీరోయిన్‌గా నటిస్తూ.. మరో వైపు గెస్ట్ రోల్స్‌లో నటిస్తూ.. అంతేగాక లేడీ ఒరియంటెండ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది స్వీటి అనుష్క. అయితే, లేడీ ఒరియంటెడ్ చిత్రంగా రూపొందుతున్న భాగమతి చిత్రంలో అనుష్క కీ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్‌పై, పిల్ల జమీందర్ ఫేమ్ అశోక్ …
Read More »