కడప నగరంలోని చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో విచారణ కోసం తీసుకొచ్చిన రౌడీషీటర్ పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. దీంతో అతడి ఆచూకీ కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కడపకు చెందిన వినయ్‌కుమార్ రెడ్డి అనే రౌడీషీటర్‌పై పలు కిడ్నాప్, హత్యాయత్నం కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండు నెలల కింద పోలీసులు ఓ హత్య కేసులో వినయకుమార్‌రెడ్డిని అరెస్టు చేసి జిల్లా కేంద్ర కారాగారానికి …
Read More »