గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు ప్రజలనే కాకుండా యావత్ రాష్ట్రాన్నే కష్టాల్లో పెట్టేసాడు. చంద్రబాబు పదవీకాలం పూర్తయ్యే సరికి రాష్ట్రానికి అప్పులు మాత్రమే మిగిల్చాడు.ఏవేవో చేస్తానని తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి గెలిచాక రాష్ట్రం అప్పుల్లో ఉంది నేనేమి చెయ్యలేను అని చేతులెత్తేసాడు. దాంతో ప్రజలు ఆయనపై నమ్మకం కోల్పోయారు. జగన్ అయినా వారి తలరాతలు మారుస్తారేమో అని ఆయనను అఖండ మెజారిటీతో గెలిపించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం …
Read More »ఒక అమ్మాయి తన లవర్ కోసం పోలీసులు, అధికారులకు ముప్పుతిప్పలు
చిత్తూరు జిల్లా పలమనేరులో ఓ బాలిక నాలుగు గంటలపాటు పోలీసులు, అధికారులకు ముప్పుతిప్పలు పెట్టిన సంఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. పట్టణ సీఐ శ్రీధర్ కథనం.. స్థానిక నాగులురాళ్లువీధిలో కాపురముంటున్న ఓ దంపతులకు ఇరువురు కుమార్తెలున్నారు. వీరి చిన్నమ్మాయి (మైనర్) గత ఏడాది ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుండగా స్థానికం ఉన్న కొరియర్ బాయ్ రెహమాన్‌ను ప్రేమించానంటూ ఇంటినుంచి అదృశ్యమైంది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రెహమాన్‌పై …
Read More »బండ్ల గణేష్ ను బంజారాహిల్స్ నుంచి కడపకు తరలించిన పోలీసులు..ఎందుకో తెలుసా
ప్రముఖ సినీ నిర్మాత మాజీ కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ ను గురువారం బంజారాహిల్స్ ఏసీపీ ఆఫీస్ నుంచి కడపకు తీసుకెళ్లారు. 2014లోనే కడపకు చెందిన మహేష్ అనే ఓ వ్యాపారి దగ్గర 10 లక్షలు అప్పు తీసుకున్న బండ్ల గణేష్ ఆ డబ్బు తిరిగి ఇవ్వకుండా ఆయన అనేక ఇబ్బందులకు గురిచేశారు. ఈ క్రమంలో చెక్ బౌన్స్ అవడంతో బండ్ల పై కేసు నమోదైంది. అయితే ఈ కేసు …
Read More »బ్రేకింగ్..మరో టీడీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు…!
టీడీపీ నేతలు వరుసగా కేసుల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఫోర్జరీ కేసులో ఇరుక్కున్నారు. గత ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల సమయంలో ఎమ్మార్వో సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు బాపులపాడు తసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే వంశీ మీద హనుమాన్ జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేసారు. వివరాల్లోకి వెళితే..2019 సార్వత్రిక ఎన్నికల్లో గన్నవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి, వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ …
Read More »కల్కి భగవాన్ ఆశ్రమాలపై ఐటీ దాడులు..రెండు రాష్ట్రాల్లో ఒకేసారి !
కల్కి భగవాన్ ఆశ్రమాలపై తమిళనాడుకు చెందిన ఐటీ బృందం అధికారులు మూకుమ్మడిగా బుధవారం దాడులకు పూనుకున్నారు. చిత్తూరు జిల్లా వరదయ్య పాళ్యం కేంద్రంగా నడుస్తున్న కల్కి ఆశ్రమ పై నాలుగు ఐటీ బృందాలు దాడులు జరిపి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇదే తరహాలో తమిళనాడు నేమం కల్కి ఆశ్రమం పై కూడా ఐటీ అధికారుల బృందం బుధవారం ఉదయం దాడులు జరిపి తనిఖీలు నిర్వహిస్తున్నారు. కల్కి అనుబంధ సంస్థలు మరో …
Read More »పోలీసుల అంతు చూస్తా.. భవిష్యత్తులో మీరు బాధపడతారంటూ చంద్రబాబు వార్నింగ్
పోలీసులు.. మీ సంగతి చూస్తాను, భవిష్యత్తులో మీరు బాధపడతారు అంటూ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు పోలీసులు హెచ్చరించారు. పోలీసులు కావాలంటే వైఎస్ఆర్సిపిలో చేరవచ్చని హెచ్చరించారు.. రెండు రోజుల పర్యటన నేపథ్యంలో వైజాగ్ వచ్చిన చంద్రబాబు పోలీసులు ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి.. విశాఖపట్నం టీడీపీ కార్యాలయంలో రెండురోజుల సమావేశానికి వచ్చిన చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసి అత్యుత్సాహం ప్రదర్శించారు. 14 ఏళ్లుగా సీఎంగా పనిచేసిన …
Read More »టీడీపీ పైడ్ ఆర్టిస్ట్ లు ఆడిన మరో డ్రామా బట్టబయలు…ఈసారి పోలీసుల వేషంలో !
ఏపీలో నూతన మద్య విధానం ప్రవేశపెట్టారు. ఇందుకు సంబంధించి ఎక్సైజ్ పోలీసులు దగ్గరుండి ఈ మద్యం అమ్మకాలను పర్యవేక్షిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఎక్సైజ్ పోలీస్ మద్యం బాటిల్ విక్రయిస్తున్న ఫోటోతో పాటు మరి కొందరు పోలీసులు అంటూ టీడీపీకి చెందిన వారు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే అది నాటకం అని తేలిపోయింది కారణం ఏమిటంటే రాష్ట్రవ్యాప్తంగా సివిల్ ఎక్సైజ్ వివిధ రకాల పోలీసులు ఉన్నారు. హోంగార్డు …
Read More »బ్రేకింగ్…మావోయిస్టులు కలకలం..పోలీసులు దుర్మరణం!
జార్ఖండ్‌లోని రాంచీ జిల్లాలో శుక్రవారం మావోయిస్టులు భద్రతా దళాలపై కాల్పులు జరపడంతో సెక్యూరిటీ ఆఫీసర్స్ మృతి చెందారని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.నిషేధిత సిపిఐ (మావోయిస్టు) గ్రూపు సభ్యులు బుండు, నామ్కుమ్ మధ్య దస్సాం జలపాతం సమీపంలో గుమిగూడారనే సమాచారం రావడంతో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భద్రతా దళాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయని అదనపు పోలీసు జనరల్ మురారీ లాల్ మీనా పిటిఐకి తెలిపారు.”మావోయిస్టులు భద్రతా దళాలపై …
Read More »హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక..నేడు భారీ వర్షం కురిసే అవకాశం
గత కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. దీంతో నగరంలో భారీ వర్షపాతం నమోదైంది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. భారీ వరదలో ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. ఆదివారం కూడా నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. Dear citizensThere hs been weather forecast of moderate and heavy rains …
Read More »పోలీసులనే వ్యభిచారానికి ఆహ్వానించిన మహిళ..!
తమిళనాడులోని మదురైలో పోలీసులను వ్యభిచారానికి ఆహ్వానించిన మహిళతో సహా నలుగురిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మదురైలో కిడ్నాప్‌ల నిరోదక విభాగం పోలీసు కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు తిరుపతి. ఇతనికి గురువారం సెల్‌ఫోన్‌లో ఒక ఎస్‌ఎంఎస్ వచ్చింది. మహిళలతో జల్సాగా గడపాలనుకుంటే ఈ కింది నెంబర్‌కు సంప్రదించాలని అందులో పేర్కొన్నారు. ఈ నెంబర్ ఆధారంగా తిరుపతి అక్కడికి వెళ్లగా సుబ్రమణి అనే వ్యక్తి తనను పరిచయం చేసుకున్నాడు. అక్కడ బేరసారాలు …
Read More »