Home / Tag Archives: police (page 6)

Tag Archives: police

మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్ట్

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం నేత.. మాజీ మంత్రి దేవినేని ఉమాను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ హైవేపై భైఠాయించిన ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ రాజధానిగా ఉన్న అమరావతిని మార్చవద్దు అని రైతులకు మద్ధతుగా ఆయన విజయవాడలో గొల్లపూడి వద్ద నిరసనలో పాల్గొన్నారు.. రాజధానిని మార్చవద్దని ప్లకార్డులు పట్టుకుని రైతులు పెద్ద ఎత్తున అందోళనలు చేశారు. దీంతో హైవేకు ఇరువైపులా వాహనాలు భారీగా ఆగాయి. అటు …

Read More »

వైసీపీ మహిళా ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్‌పై అసభ్యకరమైన పోస్ట్..టీడీపీ కార్యకర్త అరెస్ట్..!

వైసీపీ మహిళా ఎమ్మెల్యేలపై టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా చెలరేగిపోతున్నారు. అసభ్యపదజాలంతో మహిళా ఎమ్మెల్యేలను కించపరుస్తూ..పోస్ట్‌లు పెడుతూ దుష్ప్రచారం చేస్తున్నారు. గతంలో వైసీపీ మహిళా ఎమ్మెల్యేలపై జుగుస్సాకరమైన వ్యాఖ్యలు చేసి ప్రకాశం జిల్లాకు చెందిన పునుగుపాటి రమేష్ పోలీసులకు దొరికిపోయాడు. అలాగే చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడుదల రజనీపై అభ్యంతకర వ్యాఖ్యలతో పోస్టులు పెట్టిన నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ కార్యకర్త సత్యవోలు హరిప్రసాద్ రెడ్డి అలియాస్ సత్యంరెడ్డిని, …

Read More »

కాలేజీ అమ్మాయిలు అనుకున్నారు..తీరా చూస్తే హైటెక్‌ వ్యభిచారం దందా

చిత్తూరులో హైటెక్‌ వ్యభిచార ముఠాగుట్టును పోలీసులు బట్టబయలు చేశారు. ఎస్పీ సెంథిల్‌కుమార్‌కు వచ్చిన సమాచారంతో పోలీసులు పక్కాప్లాన్‌ చేసి ఈ ముఠాను పట్టుకున్నారు. ఆదివారం నగరంలోని మురకంబట్టులో నిర్వహించిన దాడుల్లో నలుగురు యువతులను, ఓ విటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మురకంబట్టు కేంద్రంగా చిత్తూరు, తిరుపతి నగరాలకు చెందిన పలువురు యువతులను వ్యభిచారంలోకి దింపిన ఓ మహిళ వీళ్లను ఇతర రాష్ట్రాలకు పంపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అందమైన యువతుల …

Read More »

దేశ రాజధానిలోనే మహిళలకు రక్షణ లేదా..పోలీసులు ఏం చేస్తునట్టు !

ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా మహిళపట్ల కొందరు మానవ మృగాలు విరుచుకుపడుతున్నారు. అలాంటివారి పట్ల పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మొన్న జరిగిన దిశ సంఘటన విషయానికి వస్తే వారిని ఎన్కౌంటర్ కూడా చేసారు. అయితే ఇక దేశ రాజధానిలో చూసుకుంటే మహిళల విషయంలో పోలీసులు వారి రక్షణ కొరకు కొత్త రూల్స్ పెట్టారు. కార్పోరేట్ కంపెనీలలో నైట్ షిఫ్ట్ లు కూడా ఉంటాయి. అయితే అలాంటివారికి ఎవరైనా సరే ట్రాన్స్పోర్ట్ …

Read More »

అశ్లీల వీడియోలను చూస్తున్న వారిని ఐపీ అడ్రస్ ల ఆధారంగా గుర్తిస్తున్న పోలీసులు..త్వరలోనే అరెస్ట్

ఒకప్పడు అశ్లీల చిత్రాలు చూడాలంటే ఎంతో సీక్రెట్ గా భయం భయంగా ఎవరూ లేరని నిర్థారించుకున్న తర్వాత చూసేవారు. కానీ నేడు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు అందులో ఇంటర్ నెట్ ఫ్రీ.. ఇంకేముందు ఫోర్న్ సైట్స్ ఓపెన్ చేయడం పైశాచిక ఆనందం పొందండ కామన్ అయ్యింది. ఈ రోగం ముదిరి అత్యాచారాలు, లైంగిక వేధింపులు, హత్యలు చేసే వరకు యువతను తీసుకు వెళ్తుందని మానసిక నిపుణులు తెలుపుతున్నారు. …

Read More »

శ్రియ‌పై గ‌న్ గురి పెట్టిన లండ‌న్ పోలీసులు..అక్కడికి ఎందుకో వెళ్లిందో తెలుసా

అల‌నాటి అందాల తార శ్రియ‌కి ఇప్ప‌టికి అభిమానుల్లో మంచి క్రేజ్ ఉంది. కొద్ది రోజుల క్రితం పెళ్ళి పీట‌లెక్కిన శ్రియ ఇప్పుడు ఆచితూచి సినిమాలు చేస్తుంది. సండ‌కారి అనే త‌మిళ చిత్రంలో శ్రియ న‌టిస్తుండ‌గా, ఈ మూవీ ప్ర‌స్తుతం లండ‌న్‌లో షూటింగ్ జ‌రుపుకుంటుంది.లండ‌న్ ఎయిర్ పోర్ట్ ప‌రిస‌రాల‌లో శ్రియ‌పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీకరిస్తుండ‌గా, అనుకోకుండా ఈమె హై సెక్యూరిటీ జోన్‌లోకి వెళ్లింది. దీంతో వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన లండ‌న్ పోలీసులు శ్రియ‌పై …

Read More »

కృష్ణానదిలోకి దూకిన యువతి…వెంటనే దూకి కాపాడిన పోలీసు

ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం సమీపంలో ఓ యువతి కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. పులిగడ్డ-పెనుముడి వారధి పై నుంచి డిగ్రీ చదవుతున్న ఓ యువతి కృష్ణానదిలోకి దూకింది. అయితే ఘటనా స్థలానికి దగ్గరలోనే అవనిగడ్డ పోలీసులు నో యాక్సిడెంట్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది గమనించిన పోలీసులు ఆమెను కాపాడారు. అవనిగడ్డ పోలీసులు మాణిక్యాలరావు, కానిస్టేబుల్‌ గోపిరాజు నదిలోకి దూకి ఆమెకు రక్షించడంతో.. ప్రాణాలతో బయటపడింది. వెంటనే స్థానికుల సహాయంతో …

Read More »

తెలంగాణలోనే మొట్టమొదటి జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదు

తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి జీరో ఎఫ్.ఐ.ఆర్ కేసును నమోదు చేసిన వరంగల్ కమిషనరేట్ సుబేదారి స్టేషన్ పోలీసులు.వివరాల్లోకి వెళ్ళితే… వరంగల్ రూరల్ జిల్లా, శాయంపేట మండలం గోవిందాపూర్ గ్రామానికి చెందిన బూర రవీందర్ కుమార్తే శ్రీ విధ్య 24 సంవత్సరాలు కనిపించడం లేదు. వరంగల్ నగరంలోని కాశీబుగ్గలో నివాసం వుంటూ పనినిమిత్తం హన్మకొండ సుబేదారి ప్రాంతానికి వెళ్లిన తన తమ్ముడైన బూర రాజ్ కుమార్ కు ఫోన్ ద్వారా సమాచారం …

Read More »

దిశ హత్యాచారం కేసులోని నలుగురిలో ..ఫస్ట్ పారిపోయింది ఎవరో తెలుసా

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యాచారం కేసులో నిందితుల కథ ముగిసింది. ఈ కేసులో నలుగురు నిందితులు ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు హతమయ్యారు. తమ విచారణలో భాగంగా సీన్ రీకన్ స్ట్రక్షన్ నిమిత్తం వారిని ఘటనా స్థలికి తీసుకు వెళ్లిన వేళ, తమలోని నేరగుణాన్ని నిందితులు బయటపెట్టారు. పోలీసుల నుంచే ఆయుధాలు లాక్కుని పరారయ్యేందుకు ప్రయత్నించారు.ఈ క్రమంలో ఆరిఫ్, శివలు పోలీసుల నుండి రెండు తుపాకులు లాక్కుని పరిగెత్తుతుండగా, …

Read More »

”ఐ లవ్ తెలంగాణ…భయపెట్టడమే ఇలాంటి దుశ్చర్యలకు అసలైన సమాధానం”

దిశా హత్యకేసులో ప్రధాన నిందితులైన నలుగురు యువకులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. పోలీసులు పనితీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ పెడుతున్నారు. తెల్లవారుజామునే దిశా నిందితుల ఎన్‌కౌంటర్‌ దిశ హత్య కేసులో నిందితులైన నలుగురినీ తెల్లవారుజామున 3.30 నుంచి 5.30 మధ్య ఎన్‌కౌంటర్‌ చేశారు షాద్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat