అధికారంలో ఉన్నాం…మమ్మల్ని ఎవరూ టచ్ చేయకూడదని చాలా మంది నేతలు తమ మాటల ద్వారానో చేతల ద్వారానో అందరికీ అర్ధమయ్యేలాగ చెపుతూనే ఉంటారు. ఇందులో బాగాంగనే ఏపీ అధికారంలో ఉన్న టీడీపీ నేతల అరాచకాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లోనూ చిచ్చు పెడుతున్నారు. వైసీపీ నాయకులే లక్ష్యంగా రెచ్చిపోతున్నారు. ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు. పోలీసులు కూడా అధికార పార్టీనేతలకు వత్తాసు పలుకుతూ కర్కశత్వం ప్రదర్శిస్తున్నారు.బుధ, గురువారాల్లో …
Read More »గుంటూరు జిల్లా మొత్తం హై టెన్షన్.. ఎక్కడికక్కడ వైసీపీ నేతల అరెస్టులు.. ఆగ్రహంలో వైసీపీ..!
గత మూడురోజుల క్రితం అధికార తెలుగుదేశం పార్టీ నేతల నేతల ర్యాలీకి అనుమతిచ్చిన గుంటూరు పోలీసులు ఇవాళ వైసీపీ నేతల పర్యటనను నిరంకుశంగా అడ్డుకున్నారు. ఆపార్టీ గురజాల ఇన్‌చార్జ్ కాసు మహేష్‌రెడ్డి ని అర్థరాత్రి 12గంటలనుంచి హౌస్ అరెస్టులు చేసారు. గురజాలలో నాలుగేళ్లుగా అక్రమ మైనింగ్ జరుగుతున్నాయని, ఎమ్మెల్యే యరపతినేని కన్నుసన్నల్లోనే అక్రమ మైనింగ్ జరిగిందని రిపోర్టు వచ్చింది.. ఈక్రమంలో ఆప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళలడానికి వైసీపీ బృందం అనుమతి కోరగా …
Read More »ఇందుమూలంగా తెలియజేయునది ఏమనగా..మేము వ్యభిచారం మానేస్తున్నాం…రావోద్దండి
ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన విచ్చలవిడిగా వ్యభిచారం జరుగుతుందనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ఇటీవల తెలంగాణలోని యాదగిరిగుట్టలో వెలుగు చూసిన సంఘటనలతో పోలీసు యాత్రంగం ముమ్మరంగా రాష్ట్రా వ్యాప్తంగా ఎక్కడ ఎక్కడ వ్యభిచారం జరుగుతుందో అన్నింటిపై దాడులు జరుపుతున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటిచెరువు సమీపంలో నిర్వహిస్తున్న వ్యభిచార గృహాలపై దాడి చేసి మహిళలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో వ్యభిచార గృహాలు నిర్వహించే మహిళలు కీలక …
Read More »20 మంది యువతులతో డ్యాన్స్ షో..!
హైదరాబాద్ పాతబస్తీలో కొత్తగా మరో మస్తీ కల్చర్ బయటపడింది. ఓ ఫంక్షన్ హాల్లో విదేశీ యువతలతో బెల్లీ డ్యాన్స్ నిర్వహించారు. నిబంధనలను బేఖాతరు చేస్తూ అశ్లీల నృత్యాలతో చిందులేశారు. ఇప్పుడు అదే, దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ తంతు కాస్తా ఖాకీల కంట పడింది. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. ఎంట్రీ ఇచ్చారు. అక్కడ జరుగుతున్న తంతంగం చూసి ఖాకీలే షాకయ్యారు. బెల్లీ డ్యాన్స్‌తో లొల్లి చేసిన వారిని, నోట్లను …
Read More »బాబు గోగినేనికి నోటీసులు.. నేడో రేపో ‘బిగ్ బాస్’షో కు పోలీసులు
తీవ్ర నేరాపరోణలు ఎదుర్కొంటున్న బాబు గోగినేనికి నోటీసులు జారీ చేయడానికి రంగం సిద్ధమైంది. నేడో రేపో ‘బిగ్ బాస్’ షో నిర్వహకులకు మాదాపూర్ పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. గత నెలలో బాబు గోగినేనిపై కేసు నమోదు అయినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటీషనర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 25లోపు బాబు గోగినేని కేసు పురోగతిపై కౌంటర్ దాఖలు చేయాలని సైబరాబాద్ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. …
Read More »అమెరికా సెక్స్ రాకెట్ పోలీస్ రిపోర్ట్ ఇదే… ఓ హీరోయిన్ 2017 నవంబర్ 20న బుక్
షికాగోలోని ఓ తెలుగు చిత్రాల సహా నిర్మాత సినిమా అవకాశాలు లేని హీరోయిన్లను వ్యభిచారానికి ప్రోత్సహించిన ఘటన సంచలనం సృష్టించింది. తానా పేరుతో అమెరికాకు రప్పించి వ్యభిచారం చేయిస్తున్నట్లు వెల్లడి కావడం, దాని వెనుక తానా ప్రతినిధులు కొందరు ఉన్నారని తేలడంతో తెలుగు సదస్సులకు వెళ్లేవారి దరఖాస్తులను కాన్సులేట్ కుణ్ణంగా పరిశీలిస్తోంది. ఈ క్రమంలో 2017 నవంబర్ 20న ఓ నటి చేసిన తప్పు ఇప్పుడు కిషన్ దంపతులను దొరికిపోయేలా …
Read More »కర్నూలు జిల్లాలో కానిస్టేబుల్ రాసలీలలు
ప్రజలను సక్రమ మార్గంలో నడిపించాల్సిన ఓ పోలీసు విక్రబుద్ధిని ప్రదర్శించాడు. కర్నూల్ జిల్లా కోడుమూరు పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఓ మహిళతో సాగిస్తున్న రాసలీలలు గుట్టురట్టయ్యాయి. కర్నూలు శివారులోని కోడుమూరు రోడ్డులోని రాజీవ్ గృహకల్పలోని మూడవ అంతస్థులో గదిని అద్దెకు తీసుకుని కోడుమూరు పట్టణానికి చెందిన మహిళతో కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయం భర్తకు తెలిసింది. బుధవారం కానిస్టేబుల్ ఆన్‌డ్యూటీలోనే ఉంటూ కర్నూలుకు వచ్చి ఫోన్ చేసి మహిళను …
Read More »మాజీ మంత్రి గీతారెడ్డి పేరు చెప్పి మరి బ్యూటీపార్లర్ యజమాని.!
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఒక బ్యూటీ పార్లర్ యజమాని ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన మాజీ మంత్రి గీతారెడ్డి ,ప్రస్తుతం ఏపీ రాజధాని అమరావతి ఐజీ పేరు చెప్పి ఏకంగా సీఐనే బెదిరించాడు .అసలు విషయానికి నగరంలోని తుకారం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈస్ట్ మారేడుపల్లి షెనాయ్ నర్సింగ్ హోం వెనక వైపు ఉన్న సాఫ్ట్ లేడీ బ్యూటీ పార్లర్ సెంటర్ ముందు …
Read More »పోలీస్, టీఎస్పీయస్సీ ఉద్యోగాలకు టి-సాట్ ప్రత్యేక శిక్షణ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగాల కోసం కృషి చేసే అభ్యర్థులకు తమ తోడ్పాటునందించేందుకు టి-సాట్ మరో సారి సిద్ధమైంది.పోలీసు శాఖ 18,428, పబ్లిక్ సర్వీసు కమిషన్ భర్తీ చేసే 2,786 ఉద్యోగాలకు ప్రత్యేక శిక్షణ ప్రసారాలను అందించాలని నిర్ణయించింది. జూన్ 11న పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు ఛైర్మన్ వివి శ్రీనివాస్ రావు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంతో ప్రసారాలు …
Read More »గుతికోటలో సంచలనం సృష్టించిన యువకుడి హత్య కేసును చేధించిన పోలీసులు
గుతికోటలో గత నెల 26న సంచలనం సృష్టించిన గుర్తు తెలియని యువకుడి హత్య కేసును గుత్తి పోలీసులు చేధించారు. హత్యకు గురైన యువకుడి ఫొటోలను టీవీలు, పేపర్లో ప్రచురించినా ఎవరూ గుర్తు పట్టలేదు. అయితే లుక్ అవుట్ నోటీసులు (ఫేస్‌బుక్, వాట్సాప్ తదితర వాటి ద్వారా) ఇవ్వడంతో పోలీసులకు కొన్ని క్లూస్ దొరికాయి. కర్నూల్‌కు చెందిన పవన్ అనే యువకుడు తెలిపిన వివరాల ప్రకారం హతుడు గద్వాల్ జిల్లాలోని జిమ్మిచెడుకు …
Read More »