పోలీసులను కించపరుస్తూ టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే..టీడీపీ అధినేత చంద్రబాబు అనంతపురం జిల్లాలో పర్యటించిన సందర్భంగా కార్యకర్తల సమావేశంలో జేసీ దివాకర్ రెడ్డి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోలీసులు వైసీపీ నేతలకు వంగి వంగి దండాలు పెడుతున్నారని, ఓ కానిస్టేబుల్ టీడీపీ కార్యకర్తని వైసీపీలో చేరకపోతే బొక్కలో తోస్తానని వార్నింగ్ …
Read More »