హైదరాబాదులోని గచ్చిబౌలి బొటానికల్ గార్డెన్‌కు వచ్చే ప్రధాన రహదారిలోని, కొండాపూర్ ప్రాంతాల్లో ఇటీవల జరిగిన గర్భవతి హత్య సంచలనం రేపిన సంగతి తెలిసిందే..దీనికి సంబందించిన సమచారం కోసం పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా మృతురాలి ఆనవాళ్ల ఫొటోలను పోలీసులు విడుదల చేశారు వాటి ఆధారంగా ఎవరైనా సమాచారం ఇస్తే, ఆ మహిళ ఎవరనేది చెప్తే లక్ష రూపాయల బహుమతి ఇస్తామని కూడా ప్రకటించారు. అన్ని ఆధారాలను పోలీసులు క్షుణ్నంగా …
Read More »