తెలంగాణలో కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు ప్రిలిమినరీ రిటెన్ టెస్ట్ తేదీలను పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఆగస్ట్ 7న ఎస్సై, 21న కానిస్టేబుల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఎస్సై అభ్యర్థులు ఈనెల 30 నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులు ఆగస్ట్ 10 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా 554 ఎస్సై, 15,644 కానిస్టేబుల్ పోస్టులకు ప్రభుత్వం …
Read More »అదిరిపోయే గుడ్ న్యూస్.. పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఆగయా
తెలంగాణలోని నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోలీసు ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో కానిస్టేబుల్, ఎస్సై పోస్టులు ఉన్నాయి. పోలీసుశాఖలోని వివిధ విభాగాల్లో వీటిని భర్తీ చేయనున్నారు. 16,027 కానిస్టేబుల్, 587 ఎస్సై, 414 సివిల్ ఎస్సై, 66 ఏఆర్‌ఎస్సై, 5 రిజర్వ్ ఎస్సై, 23 టీఎస్‌ఎస్‌పీ ఎస్సై, 12 ఎస్పీసీఎఫ్ ఎస్సై పోస్టులతో పాటు అగ్నిమాపకశాఖలో 26 …
Read More »తెలంగాణలో 19 వేల పోలీస్ కొలువులు- భారీ నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో మరో భారీ నోటిఫికేషన్ రాబోతోంది. 19 వేల పైచిలుకు కొలువుల్ని భర్తీ చేసేందుకు ఉన్నతాధికారులు కసరత్తు పూర్తి చేశారు. సీఎం కేసీఆర్ ఆదివారం వాటి భర్తీ గురించి ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సిరిసిల్ల పర్యటనలో భాగంగా ఆయన ప్రకటన చేయనున్నట్లు సమాచారం. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే తెలంగాణలో పోలీస్ కొలువులకు సంబంధించి ఇదే భారీ నోటిఫికేషన్ కానుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం 2014లో …
Read More »ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్…13వేల 59 పోలీస్ ఉద్యోగాలు
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2019, డిసెంబర్ నాటికి పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 13వేల 59 ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించారు హోం మినిస్టర్ మేకతోటి సుచరిత. ఈ రిక్రూట్ మెంట్ తో పోలీస్ శాఖ మరింతగా బలపడుతుందన్నారు. 4 బెటాలియన్లను ఏర్పాటు చేస్తున్నట్లు కూడా వెల్లడించారు సుచరిత. వీటిలో ఒక మహిళా బెటాలియన్, గిరిజన్ బెటాలియన్లు ఉంటాయని సంచలన ప్రకటన చేశారు. ఈ నాలుగు బెటాలియన్లలో …
Read More »