ఏపీలో తిరుపతిలో జరగనున్న పోలీస్ డ్యూటీ మీలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. గుంటూరు అర్బన్ సౌత్ DSP జెస్సి ప్రశాంతి ఈ మీట్ కు హాజరుకాగా.. తిరుపతి కల్యాణి డ్యాంలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో CIగా పనిచేస్తున్న ఆమె తండ్రి శ్యాంసుందర్ అటుగా వచ్చారు. తనకంటే పెద్దర్యాంకులో ఉన్న కుమార్తెను చూసి. ఆనందపడ్డ ఆయన, కుమార్తె దగ్గరకు వెళ్లి ‘నమస్తే మేడం’ అనగా, ఆమె కూడా సెల్యూట్ …
Read More »ఆరేండ్లలో 28 వేల పోలీసు నియామకాలు
తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక ప్రాధాన్యమిస్తున్నారని, ఆరేండ్లలో దాదాపు 28వేల మంది పోలీసు సిబ్బంది నియామకాలు చేపట్టారని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. రాష్ట్రంలో నేరాలు పూర్తిగా తగ్గాయని.. సాంకేతికత, ఫ్రెండ్లీ పోలీసీంగ్‌తో రాష్ట్ర పోలీసులు సమర్థంగా పనిచేస్తున్నారని అభినందించారు. ప్రజాభద్రత, రక్షణకు ప్రాధాన్యమిస్తున్న సీఎం కేసీఆర్.. పోలీసుశాఖకు అనేక వాహనాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చారని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్ సెంటర్‌లో ఏర్పాటుచేసిన …
Read More »ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక మొక్కను నాటాలి
తెలంగాణాకు హరిత హారంలో భాగంగా పోలీస్ శాఖ లోని ఉన్నతాధికారి నుండి హోమ్ గార్డ్ వరకు ప్రతీ ఒక్కరు కనీసం ఒక మొక్కైనా నాటాలని డీ.జీ.పీ మహేందర్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. తెలంగాణా రాష్ట్రాన్ని హరితమయంగా రూపొందించేందుకు చేపట్టిన హరితహారంలో అన్ని ప్రభుత్వ శాఖలు, పౌరులు పెద్దఎత్తున పాల్గొంటున్నారు. దీనిలో భాగంగానే రాష్ట్రంలో గ్రీన్ కవరేజ్ పెంపొందించేందుకు గాను పోలీస్ శాఖలోని ప్రతి ఒక్క ఉన్నతాధికారి నుండి హోమ్ గార్డ్ …
Read More »తలపై ఉన్న సింహాలకు సెల్యూట్ చేయండి మిమ్మల్ని నేను చూసుకుంటానని అప్పుడే చెప్పిన జగన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ బుధవారం నుంచే పోలీసులకు వారాంతపు సెలవులు అమలు అవుతున్నాయి.. తాజాగా అడిషనల్ డీజీ (లా అండ్ ఆర్డర్) డాక్టర్ రవిశంకర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. పోలీసుశాఖలో మొత్తం 30 విభాగాలున్నాయని, వాటిని అధ్యయనం చేసి 19మోడళ్లను రూపొందించాం అన్నారు. ఐటీ డేష్ బోర్డ్ ద్వారా పారదర్శకంగా అందరికీ వీక్లీ ఆఫ్‌లను నెలరోజుల్లో అమలులోకి తెస్తామని చెప్పారు. దీనిపై ప్రతీనెలా ఫీడ్ …
Read More »రాష్ట్ర డీజీపీగా గౌతమ్ సవాంగ్
రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ప్రమాణ స్వీకార అనంతరం ముందుగా ఏపీ డీజీపీగా గౌతమ్ సవాంగ్ ను నియమించనుండటం దాదాపు ఖరారు అయినట్లుగా విశ్వసనీయ సమాచారం. అలాగే ఇప్పటివరకు పదోన్నతుల విషయంలోను, బైబర్ కేషన్ కు సంబంధించి అన్ని సమస్యలను పరిష్కరించేందుకు ఇప్పటికే రంగం సిద్దం చేస్తున్నట్లు సమాచారం. జగన్ పై విశాఖపట్నం లొ కోడి కత్తితో దాడి చేసిన సమయంలో కొంతమంది అధికారులు ఎటువంటి విచారణ, దర్యాప్తు జరపకుండానే మీడియా …
Read More »