Home / Tag Archives: police custody

Tag Archives: police custody

జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌పై కీలక అప్‌డేట్‌

జూబ్లీహిల్స్‌లో జరిగిన గ్యాంగ్‌రేప్‌ కేసులో కీలక పరిణామం జరిగింది. నిందితులుగా ఉన్న ఐదుగురు మైనర్లలో ముగ్గురిని ఐదు రోజుల పోలీస్‌ కస్టడీకి జువైనల్‌ జస్టిస్‌ బోర్డు అనుమతించింది. ఈ నిర్ణయం నేపథ్యంలో ఆ నిందితులను పోలీసులు రేపటి నుంచి విచారించనున్నారు. లాయర్‌ సమక్షంలో విచారించి నిందితుల వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. మరోవైపు నిందితులైన ఐదుగురు మైనర్లను మేజర్లుగా గుర్తించాలని జువైనల్‌ జస్టిస్‌ బోర్డును పోలీసులు కోరనున్నట్లు సమాచారం.

Read More »

జయరాం హత్య కేసు నిందితుడు పోలీసుల సాయంతో సెటిల్మెంట్లు చేసి.. పోలీసులకే బురిడీ కొట్టాడు

చిరుగుపాటి జయరాం హత్య కేసులో రోజుకో కొత్త కోణం బయటపడుతుంది. ఈకేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి చాలా సెటిల్మెంట్‌ చేసేవాడట.. పోలీసులు ఈ లావాదేవీలపై ఫోకస్ చేశారు.. దీంతో ఈ కేసులో మరికొత్త నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పోలీసుల సాయంతో భూదందాలు, బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసుల తేలింది. ఇతను భారీగా సెటిల్మెంట్లకు పాల్పడ్డాడని, సెటిల్మెంట్‌కు పోలీస్‌లకు భారీగా నజరానాలు ఇచ్చేవాడని అధికారులు చెబుతున్నారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat