తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ దేశానికి మణిహారం.. అత్యాధునిక టెక్నాలజీతో ఈ నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ రోజు మంగళవారం కమాండ్ కంట్రోల్ సెంటర్ ను హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి పర్యవేక్షించారు. దాదాపు సుమారు 600 కోట్ల రూపాయలతో ఈ భవనాన్ని రూపొందించామని మంత్రి తలసాని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా …
Read More »పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలోని బంజారాహిల్స్ లో నిర్మాణంలో ఉన్న పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 7 ఎకరాల విస్తీర్ణంలో 20 అంతస్తులు, 5 లక్షల చదరపు అడుగుల నిర్మాణం పనులు అనుకున్నంత వేగంగా జరుగుతుండడం పట్ల ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని సిఎం …
Read More »