పెళ్లయిన కొద్దికాలానికే భర్త నిజస్వరూపన్ని బయటపెట్టి సెంట్రల్ జైలుకి పంపిన ఘటన ఏపీలోని విశాఖ జిల్లాలో జరిగింది. విశాఖ జిల్లా పాడేరుకు చెందిన ఓ ఉపాధ్యాయిని భర్త మరణించడంతో ఇద్దరు పిల్లలతో కలసి జీవిస్తోంది. పాడేరు సినిమా హాల్ సెంటర్‌లోని గాడి కాలనీలో నివాసం ఉంటోంది. ఇల్లు పాడవడంతో మరమ్మతుల కోసం తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం దివిలి గ్రామానికి చెందిన ఆకుల అనంత్ అచ్యుత్ కుమార్ అనే …
Read More »బైక్ లో వెనుక ఉన్నవారికి హెల్మెట్ తప్పనిసరి..లేకుంటే శిక్ష తప్పదు !
భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో కొత్త రూల్ అమల్లోకి వచ్చింది. ఒకప్పుడు హెల్మెట్ ధరించకపోతే ఫైన్ వేసేవారు. దాంతో అందరు తప్పనిసరిగా హెల్మెట్ ధరిస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా కేరళలో ఇంకో రూల్ పెట్టడం జరిగింది. బైక్ వెనుక ఉండేవాళ్ళు కూడా హెల్మెట్ ధరించాలి లేదంటే 500రూపాయలు ఫైన్ కట్టాల్సిందే. ఈ మేరకు హైకోర్ట్ ఆదేశాలు ఇవ్వగా దానిని పోలీసులు అమలు చేయడం జరిగింది. దాంతో ఒక్కసారిగా ఆ రాష్ట్రంలో కలకలం …
Read More »వేలకొద్ది తాబేళ్లు…ఎగబడుతున్న జనం
ఆంధ్రప్రదేశ్ లోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తాబేళ్లు కలకలం రేపాయి. ములకలపల్లి మండలం పొగళ్లపల్లి, తిమ్మంపేట మార్గం మధ్యలో గుర్తుతెలియని వాళ్లు వేలకొద్ది తాబేళ్లను వదిలివెళ్లారు. దీంతో అక్కడ తాబేళ్లను చూసేందుకు స్థానికులు గుమిగూడారు. కొందరు తాబేళ్లను ఇళ్లకు తీసుకెళ్తున్నారు. పెద్దమొత్తంలో ఎక్కడికో తరలించే క్రమంలో పోలీసులు కంటబడటంతో దొంగలు తాబేళ్లను ఇలా వదిలేసి వెళ్లి ఉంటారని భావిస్తున్నారు. స్థానికులు తాబేళ్ల కోసం ఎగబడుతుండటంతో ఇక్కడ కోలాహలం నెలకొంది.
Read More »ఒక ఇంట్లో రెండు అక్రమ సంబంధాలు..ఎలా తెలిసిందో తెలుసా
నేటి సమాజంలో ఒకరికి తెలియకుండా మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారు. అక్రమ సంబంధాల కారణంగా ఎన్నో జీవితాలు నాశనమైపోతున్నాయి. వారి పిల్లలు రోడ్డున పడుతున్నారు. ఇక సుప్రీంకోర్టు తీర్పును అమల్లోకి తీసుకుంటే వివాహేతర సంబంధాలు నేరం కాదు. అందువల్ల అక్రమ సంబంధాల కేసుల్లో పోలీసులు ఎలా ముందుకెళ్తున్నారో తేల్సిందే. తాజాగా హైదరాబాద్ మహా నగరంలోని దిల్‌సుఖ్‌నగర్ పక్కనే చైతన్యపురి లో నివాసం ఉంటున్నతన భార్యపై ఓ ఎన్నారై భర్తకు అనుమానం …
Read More »గోనెసంచిలో మహిళ…దారుణ హత్య
నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని జాతీయ రహదారి సమీపంలో ఉన్న జిమ్మిపాళెం రోడ్డు వద్ద బుధవారం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. హత్య చేసి మృతదేహాన్ని గోనెసంచిలో ఉంచి పడవేశారు. దీంతో కోవూరు పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది. పోలీసుల కథనం మేరకు..జమ్మిపాళెం రోడ్డుపక్కనే ఉన్న పంటకాలువలో గోనెసంచి అనుమానాస్పదంగా ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక సీఐ శ్రీనివాసరావు, ఎస్సై కృష్ణారెడ్డిలు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి …
Read More »ఆ నగ్న వీడియోను చూపించి..ఏం చేశారో తెలుసా
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తిని యువతితో ట్రాప్ చేయించి ఘరానా మోసానికి పాల్పడిన ముఠాను సామర్లకోట పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న దుర్గారెడ్డి పరారీలో ఉండగా, రాకేష్ అనే వ్యక్తితో పాటు మరో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. ముఠాకు చెందిన రాకేష్ భార్య అశ్వినీతో గొల్లలమామిడాడకు మణికంఠరెడ్డి అనే వ్యక్తిని ట్రాప్ చేయించారు. అతడితో పరిచయం పెంచుకునేలా పథకం రచించారు. ఈ …
Read More »కళ్లల్లో కారం చల్లి…అనంతపురంలో ఇధ్దరిని అతి కిరాతకంగా హత్య
అనంతపురం జిల్లా గొరవనహళ్లికి చెందిన ఇద్దరు వ్యక్తులను అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. పరిగి ఎస్‌ఐ శ్రీనివాసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు గొరవనహళ్లికి చెందిన దాసరి నక్కల వెంకటస్వామి కుమారుడు దాసరి మురళి(32) ఆటో నడుపుకోవడంతో పాటు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని జీవిస్తున్నాడు. వరుసకు మామ అయిన దాసరి ఈశ్వరప్ప(52)తో కలిసి సోమవారం సాయంత్రం కర్ణాటక ప్రాంతం విట్లాపురానికి వెళ్లి మద్యం …
Read More »కర్నూల్ టౌన్ లో పట్టపగలే దారుణ హత్య
కర్నూల్ టౌన్ లోపి మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం పట్టపగలే ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మృతురాలి భర్త తెలిపిన వివరాలు.. స్థానిక ఎల్కూరు ఎస్టేట్‌లోని రెవెన్యూ కాలనీలో వెంకటేశ్వరరెడ్డి, చంద్రకళావతి (50) దంపతులు ఇల్లు నిర్మించుకుని, ఏడాది కాలంగా అక్కడే నివాసం ఉంటున్నారు. ఇద్దరు పిల్లలు ఉద్యోగ రీత్యా పూనేలో ఉండగా, వెంకటేశ్వరరెడ్డి డోన్ ఐటీఐ కళాశాలలో పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయంఅతడు డోన్‌కు బయలుదేరి …
Read More »కోడెలను ఆయన కొడుకే చంపాడు..కోడెల మేనల్లుడు !
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. కోడెల మొదట ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబసభ్యులు వదంతులు సృష్టించారు. మరోవైపు కోడెల గుండెపోటుతో మరణించారు అంటూ పలువురు చెబుతున్నారు .. తాజాగా కోడెల మృతికి సంబందించి మేనల్లుడు కంచికి సాయి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆస్తికోసం కొడుకు శివరామే తండ్రిని హత్య చేశాడని అన్నారు. ఈమేరకు సత్తెనపల్లి డీఎస్పీకి పిర్యాదు చేసాడు. ఆ పిర్యాదు లేఖలో ఉన్న సమాచారం …
Read More »జనసేన కార్యకర్తలు అరాచకం..ప్రజలు తీవ్ర ఆగ్రహం
పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలో జనసేన కార్యకర్తలు అరాచకం సృష్టిస్తున్నారు. వీరవాసరంలో వినాయకచవితి సందర్భంగా గ్రామానికి చెందిన నూకల కనకారావు, మద్దాల సత్యనారాయణమూర్తి, నూకల కిరణ్, కందుల సురేష్ తదితరులు భీమవరం ఎమ్మెల్యే గ్రంధిశ్రీనివాస్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తదితరులతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీరవాసరం ఎస్‌బీహెచ్ సమీపంలో ఉన్న ఫ్లెక్సీని జనసేన కార్యకర్తలు బ్లేడ్లతో కోసి ధ్వంసం చేశారు. ఎన్నికల సమయంలోనూ జనసేన కార్యకర్తలు ఇస్టానుసారంగా వ్యవహరిస్తూ ఓటర్లను …
Read More »