స్థానిక సంస్థల ఎన్నికల్లో మేం కానీ మావాళ్లు కానీ పోటీ చేయడం లేదని ప్రకటించిన జేసీ దివాకర్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా నానా హంగామా చేశాడు. తాజాగా తాడిపత్రిలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా జేసీ బ్రదర్స్ మరోసారి రెచ్చిపోయారు. తాడిపత్రి మున్సిపల్ కార్యాలయం వద్ద మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుమారుడు హర్షవర్ధన్ మధ్య …
Read More »