దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు వచ్చాయని కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు చెప్తున్నవన్నీ అసత్యాలేనని, గతంలో పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు ఒక్కమాట కూడా మాట్లాడలేదని ఆయన అన్నారు. గురువారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు కోసం కాలువలు తవ్వితే.. కోర్టుకెళ్లి చంద్రబాబు స్టేలు తీసుకొచ్చారని గుర్తుచేశారు. రాజకీయ జన్మనిచ్చిన ఇందిరను, రాజకీయ పునర్జన్మనిచ్చిన …
Read More »తప్పులో కాలేసిన బాబు -నిన్న అవినీతి -నేడు పోలవరం
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ అవినీతిలో కానీ అభివృద్ధిలో కానీ దేశంలోనే నెంబర్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని వార్తలోకి ఎక్కిన సంగతి విదితమే .తాజాగా ఆయన మరోసారి ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ తప్పులో కాలేశారు . ఆయన మాట్లాడుతూ గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న మన్మోహన్ సింగ్ …
Read More »