పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంజీవిని అని ఏపీ జలవనరుల శాఖ మంత్రి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్ట్ అనుమతులు తీసుకొచ్చారని తెలిపారు. సోమవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాల్వ మీద పట్టిసీమ కట్టి రూ.350కోట్లు దోచేశారని ఆరోపించారు. లక్షా 6వేల కుటుంబాలను ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద తరలించాల్సి ఉందని అన్నారు. వైఎస్సార్ కాల్వలు తవ్వకపోతే …
Read More »కేంద్ర బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు ఇచ్చింది ఇవే..!
ప్రస్తుత కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు మొండి చెయ్యే లభించింది. ఏపీకి సంబంధించి జాతీయ హోదా కలిగిన పోలవరం ప్రాజెక్టు గురించి, కొత్త రాజధాని నిర్మాణానికి నిధులు గురించి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు అంశాన్ని కానీ ఆమె పేర్కొనలేదు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ తెలుగు ప్రజలకు నిరాశను మిగిల్చింది. తెలంగాణకు సంబంధించి ఎటువంటి నిధుల విడుదల ప్రస్తావనా లేదు.. అసలు రాష్ట్రానికి ఎన్ని నిధులు …
Read More »పోలవరం సందర్శన యాత్ర పేరుతో 400 కోట్లు దోపిడి.. ప్రభుత్వ జీవోలే సాక్ష్యాలు
పట్టపగలు జరుగుతున్న దోపిడీని చూస్తుంటే నక్సలైట్లలో చేరి ఈ దోపిడీదారుల అంతు చూడాలనిపిస్తుంది . ఇలాంటి దోపిడీ ప్రపంచంలోనే ఎక్కడా ఉండి ఉండదు , అసలు కనీసం మనం వినికూడా ఉండం . పది శాతం కూడా పూర్తికాని పోలవరం ప్రాజెక్ట్ ని చూడటం కోసం ప్రజలని ప్రభుత్వ ఖర్చుతో తరలించటం ఏమిటీ ..దానికోసం ఇప్పటిదాకా 400 కోట్లు ఖర్చు చేయటం ఏమిటి ? అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా …
Read More »కోట్లాది రూపాయల ప్రజాధనంతో ఫ్యామిలీ పిక్నిక్….
చంద్రబాబునాయుడు విచిత్రమైన లాజిక్కులు మాట్లాడుతున్నారు. తనకు సంబంధం లేకపోయినా ఎక్కడైనా మంచి జరిగితే తన గొప్పదనమని డప్పేసుకోవటం, అదే తన వైఫల్యాన్ని ప్రత్యర్ధుల ఖాతాలో వేసి బురదచల్లటం కూడా అందరికీ అనుభవమే.ప్రాజెక్టులోని స్పిల్‌వేలో నిర్మించిన గ్యాలరీ మాత్రమే పూర్తయిన సందర్భంగా రూ.కోట్లు ఖర్చు పెట్టి, అసలు ప్రాజెక్టు మొత్తం పూర్తయిపోయిందన్నంత హడావుడి చేశారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును సంకల్ప బలంతో మొదలుపెట్టారని అప్పటికేదో పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని …
Read More »చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటనలో అపశృతి..కారు బోల్తా
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. బుధవారం చంద్రబాబు తన కుటుంబసభ్యులతో, ప్రజాప్రతినిధులతో కలిసి పోలవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా పోలవరం గ్యాలరీని ప్రారంభించారు. కాగా ఈ పర్యటనలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కాన్వాయ్‌లోని కారు బోల్తా కొట్టింది. వర్షం కారణంగా కారు టైర్లు జారడంతో కారు పల్టీ కొట్టింది. ఈ ఘటనలో కారు కొండవైపుకు పడటంతో ప్రమాదం తప్పింది. ఈ …
Read More »కృష్ణా, గొదావరిలొ న్యాయమైన వాటా పై పోరు…
కృష్ణా, గోదావరిలలో తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా దక్కవలసిన వాటా పై గట్టిగా పోరాడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిల్లీలో గురువారం జరగనున్న సమావేశంలో అనుసరించవలసిన వ్యూహంపై బుధవారం జలసౌధలో ఇరిగేషన్ అధికారులతో మంత్రి హరీష్ రావు సుదీర్ఘంగా చర్చించారు.తెలంగాణ రైతుల ప్రయోజనాలకు నష్టం కలిగే విధంగా ఆంధ్రప్రదేశ్ చేసే ప్రతిపాదనలను ఎలా తిప్పికొట్టాలన్న అంశంపై కూడా చర్చించారు.పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల జరిగే ముంపు సమస్యలపై మంత్రి హరీష్ …
Read More »పోలవరం కట్టడం అంటే గ్రాఫిక్స్ అనుకున్నారా -ఉమాపై గడ్కరీ ఫైర్ ..!
ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్స్ ఒకటి జగన్ పాదయాత్ర .రెండు పోలవరం ప్రాజెక్టు .రాష్ట్ర ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని సర్కారు నిబంధనలను తుంగలో తొక్కి దాదాపు పద్నాలుగు వందల కోట్ల రూపాయలకు సరికొత్తగా టెండర్లు పిలిచింది .దీంతో సీరియస్ అయిన కేంద్రం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కొత్తగా పిలిచిన టెండర్లను నిలిపివేయాలని బాబు సర్కారుకు లేఖ రాసింది …
Read More »చంద్రబాబుకు మరో షాక్.. పోలవరంపై సీబీఐ విచారణకు మోడీ సర్కార్ ఆదేశం..!?
కేంద్ర ప్రభుత్వంతో పోట్లాడి మరీ.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను తీసుకున్న చంద్రబాబు సర్కార్.. ప్రాజెక్టు నిర్మాణాన్ని అనుకున్న సమయానికి పూర్తి చేస్తుందా..? ఇదే ఇప్పుడు నీటి రంగ నిపుణులను, రైతు సంఘాల నేతలను వెంటాడుతున్న ప్రశ్న. నిజం చెప్పుకోవాలంటే పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడో జాతీయ హోదా పొందింది. అయితే, దీని నిర్మాణ బాధ్యతను తామే చూసుకుంటామని కేంద్ర ప్రభుత్వ పెద్దలు అంటున్నా.. వినిపించుకోని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. లేదు.. …
Read More »