Amaravathi:పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో టీడీపీ సర్కారు పాపాలను దాచిపెట్టడం, వాస్తవాలను వక్రీకరించి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై బురదజల్లడంలో రామోజీరావుది అందె వేసిన చేయి అని మరోసారి నిరూపించుకున్నారు. ప్రాజెక్టు తొలి దశ పూర్తికి రూ.12,911.15 కోట్ల అదనపు నిధులు ఇచ్చేందుకు, బిల్లుల చెల్లింపులో విభాగాలవారీగా విధించిన పరిమితులు తొలగించేందుకు జూన్ 5న కేంద్ర ఆర్థిక శాఖ అంగీకరించిందని, తాగునీటి విభాగానికి అయ్యే వ్యయాన్ని కూడా ఇస్తామని కేంద్ర జల్ శక్తి శాఖ …
Read More »పోలవరంతో భద్రాచలం ప్రాంతానికి వరద ముప్పు: మంత్రి పువ్వాడ
ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలం ప్రాంతానిని వరద ముప్పు ఉందని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. ఇటీవల వచ్చిన వరద పరిస్థితులకు అదే కారణమన్నారు. టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు, నేతలతో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పువ్వాడ మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు ప్రాథమిక డిజైన్ మార్చేసి మూడు మీటర్ల ఎత్తు పెంచుకున్నారని ఆయన ఆరోపించారు. ఏపీలో విలీనమైన 7 మండలాలు, భద్రాచలం పక్కనే …
Read More »ఈసారి కుప్పంలోనూ చంద్రబాబు ఓడిపోతారు: జగన్
అమరావతి: కమీషన్ల కోసం కక్కర్తి పడే సీఎంగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నారని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు ప్రజల్ని మభ్యపెట్టాలనే ఉద్దేశంతో రూ.100కోట్లు ఖర్చు చేసి మరీ బస్సుల్లో జనాలను ప్రాజెక్టు వద్దకు తరలించి భజన చేయించుకున్నారని ఎద్దేవా చేశారు. పోలవరంపై శాసనసభలో జరిగిన స్వల్ప కాలిక చర్చలో జగన్ మాట్లాడారు. రూ.100 కోట్లు ఖర్చు చేసి ‘జయము జయము చంద్రన్న’ …
Read More »పోలవరం పనులు వేగవంతం చేయాలి
ఏపీలో పోలవరం ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేయాలని మంత్రి అనిల్కుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఈనెల 20న DDRP (డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్) సమావేశం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో ప్రాజెక్టుకు సంబంధించిన డయాఫ్రమ్వాల్, కోతకు గురైన జెట్ గ్రౌటింగ్ డిజైన్లను ఆమోదించుకోవాలని సూచించారు. డిజైన్లు ఆమోదం పొందిన వెంటనే పనులను వేగవంతం చేయాలన్నారు.
Read More »పోలవరం తొలి ఫలితానికి అంకురార్పణ
ప్రపంచంలోనే అతిపెద్ద స్పిల్ వే తో నిర్మిస్తున్న బహుళార్ధక సాధక పోలవరం ప్రాజెక్ట్ (పిఐపి) తొలి ఫలితం అందుతోంది. గోదావరి డెల్టాకు మొదటిసారిగా పోలవరం మీదుగా నీటిని విడుదల చేసే ప్ర్రక్రియ నేడు (శుక్రవారం 11.06.2021) ప్రారంభించడం ద్వారా తొలి ఫలితం అందించేందుకు అంకురార్పణ చేసింది మేఘా ఇంజనీరింగ్. ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా ఈసిఆర్ఎఫ్ నిర్మాణం కోసం అప్పర్ కాఫర్ డ్యాం పూర్తి చేసి స్పిల్ వే మీదుగా నీటిని …
Read More »ఇందండీ చంద్రబాబు తీరు.. వాళ్లు చేయరు.. జగన్ ను చేయనీయరు..!
ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ‘పోలవరం’ ప్రాజెక్టు పనులను జెట్ స్పీడుతో ముందుకెళుతున్నాయి. లాక్డౌన్.. కరోనా టైంలోనూ పోలవరం పనులకు బ్రేక్ పడకుండా ముందుకు సాగుతున్నాయి. దీనిని చూసి జీర్ణించుకోలేని చంద్రబాబు అండ్ కో(పచ్చమీడియా) పోలవరానికి అవినీతి మరలు అంటించేందుకు కంకణం కట్టుకున్నారు. దీనిలో భాగంగా పోలవరం నిర్మాణంపై పదేపదే తప్పుడు కథనాలను ప్రసారం చేస్తూ ఒక అబద్దాన్ని నిజం చేసే పనిలో పడ్డారు. పోలవరం జలాశయంలో ప్రస్తుతం …
Read More »అడ్డంకులున్నా.. ఆగని పోలవరం..
తాను సాధించని పనులను జగన్ చేస్తున్నాడనే పగ.. చేయనీయకుండా చేయాలని అడ్డంకులు.. చేతిలో మీడియా.. కోర్టుల్లో పిటీషన్లు.. ఇలా ప్రతిపక్షం ఎంత అడ్డుకోవాలని చూస్తున్నా ఏపీ కలల ప్రాజెక్ట్ పనులు మాత్రం ఆగడం లేదు. పని ఆగిపోయేందుకు ఎన్ని కుట్రలు సాగుతున్నప్పటికీ పోలవరం ప్రాజెక్ట్ పనులు లక్ష్యం దిశగా వెళుతున్నాయి. వరదలు వచ్చినా, తుఫానులు అల్లకల్లోలం సష్టించినా, కోవిడ్ మహమ్మారి భయపడెతున్నా అక్కడ మాత్రం పనులు ఆగడం లేదు. రేయింబవళ్లు …
Read More »పోలవరం పూర్తి చేయటానికి జగన్ తీసుకున్న కార్యాచరణ భేష్..!
పోలవరం ప్రాజక్టు పనుల డిజైన్లకు కేంద్రంనుండి అనుమతుల మంజూరులో జాప్యం కాకుండా వుండేందుకు ఢిల్లీలో ఒక అధికారిని నియమించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ప్రాజక్టు పనుల డ్రాయింగ్‌లు, డిజైన్ల అనుమతి, లైజనింగ్ కోసం పూర్తి స్థాయిలో ఒక అధికారిని నియమించాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం పోలవరం ప్రాజక్టు ప్రాంతానికి హెలికాప్టర్‌లో చేరుకున్నారు. తొలుత ఏరియల్ సర్వే చేసిన ముఖ్యమంత్రి అనంతరం …
Read More »పోలవరం ప్రాజెక్ట్ కు డెడ్ లైన్..జగన్ మాట ఇస్తే అవ్వాల్సిందే !
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నాడు పోలవరం ప్రాజెక్ట్ ని సందర్శించి పూర్తి స్థాయి పనులను పరిశీలించి, అక్కడ ప్రాంతాలలో ఏరియల్ సర్వే నిర్వహించారు.అంతేకాకుండా అధికారులతో సమీక్ష నిర్వహించి పూర్తి వివరాలు తెలుసుకొని ప్రాజెక్ట్ నిర్మానకి డెడ్ లైన్ విధించారు. సీఎం హోదాలో రెండోసారి ఇక్కడికి వచ్చిన జగన్ 2021 జూన్ లోగా ప్రాజెక్ట్ మొత్తం పూర్తి అవ్వాలని ఆదేశించారు. ఇక ముంపు గ్రామాలు విషయానికి వస్తే …
Read More »రివర్స్ టెండరింగ్ పై జీవీఎల్ కామెంట్స్
ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటినుంచే పలు సంచలన మార్పులకు శ్రీకారం చుట్టారు. తాజాగా ప్రాజెక్టుల కాంట్రాక్టుల విషయంలో కూడా రివర్స్ టెండరింగ్ ప్రక్రియకు జగన్ శ్రీకారం చుడతామంటూ సీఎంగా ప్రమాణ స్వీకారం నాడే ప్రకటించారు. అందుకు అనుగుణంగానే పోలవరం ప్రాజెక్టులో కాంట్రాక్టులను రివర్స్ టెండరింగ్ కు పిలవాలని ఏపీ ప్రభుత్వం తీసుకోవడం తద్వారా కొన్ని కోట్ల రూపాయలు ఆదా జరగడం పట్ల పలువురు దీనిపై …
Read More »