పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన సారథ్యంలోని పీటీఐ పార్టీలో తిరుగుబాటుతో పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రధాని సర్దార్ అబ్దుల్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇమ్రాన్ నియమించిన అబ్దుల్ పై 25 మంది సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే ఏడాది కిందట 53 స్థానాలున్న POKలో పీటీఐ 32 గెలిచింది. ఈ ఎన్నికలను భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. చివరికి మూన్నాళ్ల ముచ్చటగా …
Read More »పీవోకేలో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఘోర అవమానం..!
కశ్మీర్‌లో వివాదాస్పద ఆర్టికల్ 370 ని మోదీ సర్కార్ రద్దు చేయడంతో పాకిస్తాన్ షాక్‌కు గురైంది. కశ్మీర్ అంశంపై ప్రపంచ దేశాల్లో భారత్‌ను దోషిగా నిలబెట్టాలన్న పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ కుయుక్తులు ఫలించలేదు. ఐక్యరాజ్యసమితితో సహా ప్రపంచదేశాలన్నీ కశ్మీర్ భారత్ అంతర్భాగం అని..తేల్చి చెప్పాయి. దీంతో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ భారత్‌పై యుద్ధం చేస్తామని, అణుబాంబులతో దాడులు చేస్తామని బీరాలు పలుకుతున్నాడు. కశ్మీర్ తర్వాత భారత్ తదుపరి లక్ష్యం పాక్ …
Read More »పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రాజ్‌నాథ్ సింగ్…!
కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 370 ఆర్టికల్‌ను రద్దు చేయడమే కాకుండా జమ్ము కశ్మర్ రాష్ట్రాన్ని కశ్మీర్, లడఖ్ ప్రాంతాలుగా విభజించి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మోదీ సర్కార్ ప్రకటించడాన్ని దాయాది పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతుంది. చైనా సహకారంతో కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితిలో చర్చించేలా చేసిన పాకిస్తాన్‌కు యుఎన్‌వో దేశాల నుంచి చుక్కెదురు అయింది. …
Read More »తర్వాత టార్గెట్ అదేనా..!
జమ్మూకాశ్మీర్ కు సంబంధించిన ఆర్టికల్ 370ను రద్దు చేసి రాష్ట్ర హోదాతో పాటు ప్రత్యేక చట్టాన్ని ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో బీజేపీ సర్కారు రద్దుచేసి అసెంబ్లీ వ్యవస్థ ఉన్న కేంద్రపాలితప్రాంతంగా చేసిన సంగతి విదితమే..అయితే తాజాగా ప్రధాని మోదీ హోమ్ మంత్రి అమిత్ షా తర్వాత టార్గెట్ పాకిస్థాన్ అక్రమితప్రాంతమని సమాచారం.. ఈ క్రమంలో అమిత్ షా మాట్లాడుతూ జమ్మూకాశ్మీర్ ముమ్మాటికీ భారత్లో అంతర్భాగమే. పీఓకే ,ఆక్సాచిన్ కూడా ఇండియాలో …
Read More »