రాజకీయ చైతన్యం కలిగిన జిల్లాగా పేరున్న కర్నూలు జిల్లా రాజకీయం రంజుగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంగా, రాయలసీమ ముఖద్వారంగా ఉన్న కర్నూలు జిల్లాలో రాజకీయ వ్యూహ, ప్రతి వ్యూహాలతో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కుతోంది. పార్టీ ఫిరాయింపులే ఈసారి జిల్లా ఎన్నికలలో ప్రభావం చూపనున్నాయి. జిల్లాలోని 14 నియోజకవర్గాలలో ప్రధానంగా రెండు సామాజిక వర్గాల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం జిల్లాలో అధికార పార్టీలో ఆధిపత్య పోరు రాజ్యమేలుతోంది. …
Read More »