ములుగు జిల్లా పాలంపేటలో చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని వారసత్వ కట్టడంగా (వరల్డ్ హెరిటేజ్ సైట్) యునెస్కొ గుర్తించింది..అత్యంత సృజనాత్మకంగా,శిల్ప కళా నైపుణ్యంతో తెలంగాణ లో సృష్టించిన ఆద్యాత్మిక ,సాంస్కృతిక సంపద దేశంలోనే ప్రత్యేకమైనది..ఇది యునెస్కో లో చేరటం మరింత అభివృద్దికి దోహదపడుతుంది.. ఎమ్మెల్సీ ,టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రామప్ప అభివృద్దిపై నిర్విరామ కృషి చేసారు..గత ఏడేండ్లుగా నిత్యం రామప్పను సందర్శిస్తూ అందుకు సంబందించిన ప్రతినిదులను తీసుకువస్తూ …
Read More »జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు మరిన్ని నిధులు, విధులు
జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు మరిన్ని అధికారాలు, నిధులు కల్పించి స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని కోరారు టీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు. ఈ మేరకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు, బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో పంచాయితీ రాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని కలిసి వినతి పత్రం అందజేశారు. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు స్థానిక పరిపాలనలో మరింత భాగస్వామ్యం కల్పించడo, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు మరిన్ని నిధులు, విధులు వంటి …
Read More »సంతోష్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన పోచంపల్లి
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున రాజ్యసభ ఎన్నికలకు పోటి చేసే అభ్యర్థులను ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. . టీఆర్ఎస్ తరపున ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ ,నల్గొండ జిల్లాకు చెందిన బడుగుల లింగయ్య యాదవ్,ఉద్యమాల ఖిల్లా వరంగల్ జిల్లాకు చెందినా బండా ప్రకాష్ ముదిరాజ్ పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు.ఈ సందర్భంగా …
Read More »కాంగ్రెస్ నేత ఇనగాలపై తిరగబడిన ప్రజలు
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలపై ప్రజల్లో ఎంత తీవ్ర వ్యతిరేకత ఉందో చెప్పడానికి నిదర్శమైన సంఘటన.గత అరవై ఏండ్లుగా ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించి నీళ్ళు నిధులు ఉద్యోగాలు తెలంగాణ ప్రాంతంవారికి దక్కకుండా చేయడమే కాకుండా ఈ ప్రాంత సహజవనరులను వలసపాలకులు దోచుకుంటుంటే వాటాలు పంచుకొని మరి మౌనంగా ఉన్న ఆ పార్టీ నేతలపై తెలంగాణ ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో పూస గుచ్చినట్లు చెప్పే విధంగా జరిగిన …
Read More »