సంపాదించడమే కాదు సంపాదించిన సంపదలో ఎంతో కొంత సమాజ శ్రేయస్సు కొరకు తిరిగి ఇవ్వడం కూడా ముఖ్యమేనని భావించి హైదరాబాద్ కు చెందిన ఆప్టిమస్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ యాజమాన్యం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సూచన మేరకు తన స్వంత గ్రామం వరికోలు గ్రామ అభివృద్ధి కోసం గ్రామ పంచాయతీకి 44 లక్షల 65 వేల రూపాయలు చెక్కులు అందించారు. ఈ వితరణ డబ్బును గ్రామంలోని వివిధ …
Read More »మంత్రి కేటీఆర్ ను కల్సిన వరంగల్ నేతలు
కాకతీయుల అద్భుత శిల్ప కళా ఖండం శ్రీ రామలింగేశ్వర ( రామప్ప) ఆలయానికిఇటీవల ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో చే గుర్తింపు పొందిన శుభ సందర్బంగా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కేటీఆర్ గారిని మర్యాద పూర్వకంగా కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి,ఆలయ అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపాలని కోరిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి.ఈ సందర్భంగా వారి వెంట తెరాస రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ …
Read More »రామప్పకు యునెస్కో గుర్తింపు-సంబరాలు చేసుకున్న ములుగు తెరాస శ్రేణులు…
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో కాకతీయుల అద్భుత నిర్మాణ కళాఖండాలలో ఒక్కటిగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయానికి వరల్డ్ హెరిటేజ్ కమిటీ( యునెస్కో) గుర్తింపు రావడం పైన టిఆర్ఎస్ శ్రేణులు పటకులు,బాంబులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు.రామప్ప ఆలయంలో మంత్రులు శ్రీమతి సత్యవతి రాథోడ్,మంత్రులు గంగుల కమలాకర్,ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి,ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ రెడ్డి,జడ్పీ ఛైర్మన్ గండ్ర జ్యోతి,జల వనరుల చైర్మన్ విరమల్ల ప్రకాష్,వికలాంగుల కార్పొరేషన్ …
Read More »రామప్పకి యునెస్కో గుర్తింపు దక్కడంపై సీఎం కేసీఆర్ హర్షం
తెలంగాణ రాష్ట్రంలోని రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు దక్కడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. యునెస్కో గుర్తింపు కోసం సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ భారత్ దేశానికి మద్దతు తెలిపిన యునెస్కో సభ్య దేశాలకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ విషయంలో సహకరించిన ప్రజాప్రతినిధులు, అధికారులకు అభినందనలు తెలిపారు సీఎం. నాడు కాకతీయ రాజులు అత్యంత సృజనాత్మకంగా ఆలయాలు నిర్మించారని, కాకతీయ శిల్పకళా నైపుణ్యం చాలా …
Read More »యునెస్కో గుర్తింపుపై మంత్రి పువ్వాడ హర్షం
తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడం (వరల్డ్ హెరిటేజ్ సైట్)గా యునెస్కో గుర్తింపు దక్కడం పట్ల మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. యునెస్కో గుర్తింపు కోసం సహకరించిన కేంద్రానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. భారత్‌కు మద్దతు తెలిపిన యునెస్కో సభ్య దేశాలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్ప ఆలయానికి గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేసిన సీఎం కేసీఆర్ …
Read More »ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసిన తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్సీలు
తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో ఉన్న కాకతీయుల కాలం నాటి నిర్మాణ సౌధం,తెలంగాణ చారిత్రక,వారసత్వ సంపద రామప్ప దేవాలయానికి ఐక్యరాజ్య సమితి UNESCO ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాల గుర్తింపు కావాలని మంత్రులు V. శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకరరావు, శ్రీమతి సత్యవతి రాథోడ్, MP లు బండ ప్రకాష్, పసునూరి దయాకర్, MLC పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పాటిల్ …
Read More »తెలంగాణలో స్థానిక ప్రజానిథులకు శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలోని సర్పంచ్‌లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీల గౌరవ వేతనాలను 30 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం వెలువరించింది. అదేవిధంగా హోంగార్డులు, అంగన్‌వాడీ వర్కర్స్/సహాయకులు, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్, విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్, ఆశా వర్కర్స్, సెర్ప్ ఉద్యోగుల జీతాలను 30 శాతం పెంచుతూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు వెలువరించింది. జెడ్పీటీసీ ఎంపీటీసీ లకు 30 శాతం జీతాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడం పట్ల స్థానిక సంస్థల …
Read More »మంత్రి కేటీఆర్‌కు రూ.2 లక్షల చెక్కు అందజేత
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనాని ఎదుర్కోవడంలో చేస్తున్న కృషికి తమ వంతు బాధ్యతగా సాయంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం చందుపట్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మెన్ మందడి లక్ష్మీనరసింహ రెడ్డి ఇటీవల తనకు అందించిన రూ.2 లక్షల విరాళం చెక్కుని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి తో కలిసి మాసబ్ ట్యాంక్ లోని MA & UD కార్యాలయం లో బుధవారం రాష్ట్ర ఐటీ, పురపాలక, …
Read More »ఐటీ హాబ్ దిశగా వరంగల్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో .. రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ ఐటీ హాబ్ దిశగా అభివృద్ధి చెందుతుంది అని ఆ పార్టీ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వరంగల్ ను ఐటీ హాబ్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తూ.. తీసుకుంటున్న చర్యలపై ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి …
Read More »మంత్రి కేటీఆర్ ను కల్సిన వర్ధన్నపేట పుర నూతన పాలకవర్గం
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కల్వకుంట్ల తారకరామారావుని తెలంగాణ భవన్ లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ లతో పాటు మర్యాద పూర్వకంగా కలిసిన వర్ధన్నపేట మున్సిపాలిటీ నూతన పాలకవర్గ సభ్యులు. టిఆర్ఎస్ పార్టీ కీలక నేతలు. అనంతరం మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో టీ ఆర్ ఎస్ ఘన విజయాలను సొంతం చేసుకోవడానికి నాయకత్వం …
Read More »