తెలంగాణ రాష్ట్ర ప్రదాత ,ఉద్యమనాయకుడు ,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జన్మదినం నేడు.ఈ సందర్భంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అటు దేశవ్యాప్తంగా జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ కు భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా అయన ట్వీట్ చేశారు . సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని మోదీ ఆకాంక్షించారు.కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »కేసీఆర్ నిర్ణయంతో చరిత్ర సృష్టించనున్న హైదరాబాద్ మెట్రో ..!
దేశంలోని మెట్రోరైలు ప్రాజెక్టుల రికార్డులన్నీ చెరిపేస్తూ.. హైదరాబాద్ మెట్రోరైలు సరికొత్త చరిత్రను సృష్టించనున్నది. త్వరలో నాగోల్-మియాపూర్ మధ్య 30 కిలోమీటర్ల మేర ఆపరేషన్స్ మొదలుపెట్టి దేశంలోనే అతిపెద్ద మార్గంలో కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభించిన మెట్రోగా రికార్డు సొంతం చేసుకోనున్నది. ఇప్పటివరకు 13.4 కిలోమీటర్ల ప్రారంభ ఆపరేషన్స్‌తో కొచ్చి మెట్రో ఆరునెలల కిందట నెలకొల్పిన రికార్డును మన మెట్రో తుడిచిపెట్టనున్నది. నాగోల్-మెట్టుగూడ మధ్య 8 కి.మీలు, మియాపూర్-ఎస్సార్‌నగర్ మధ్య 10 కి.మీల …
Read More »ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ ప్రాజెక్ట్ హైదరాబాద్ మెట్రో..కేటీఆర్
ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ ప్రాజెక్టు హైదరాబాద్ మెట్రో అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు . ఇవాళ శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మెట్రో నిర్వహణపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు.ఈ నెల ]28న మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ప్రధాని కార్యాలయం నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉందన్నారు. ఇప్పటికే …
Read More »2వేల నోటుపై చంద్రబాబు సంచలన వాఖ్యలు…?
ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ ప్రవేశపెట్టిన రెండు వేల నోటు పలుమార్లు చర్చనీయాంశమైంది. రెండు వేల నోటును రద్దు చేస్తారని ఆరంభంలోనే కొన్ని అభిప్రాయాలు వినిపించాయి. అయితే ఇప్పుడు అలాంటి అభిప్రాయాన్నే వినిపించారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు. రెండు వేల నోట్లను రద్దు చేయాలని ఆయన తాజాగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఓ ఇంగ్లీష్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ …
Read More »