ప్రధానమంత్రి నరేంద్రమోడీతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ రాష్ర్టానికి సంబంధించిన పలు అంశాలు, విభజన హామీలు సహా 16 అంశాలపై ప్రధాని మోడీతో చర్చించారు. * సెక్రటేరియట్, రహదారి నిర్మాణ పనుల కోసం బైసన్ పోలో గ్రౌండ్ భూముల బదిలీ * కరీంనగర్‌లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటీ)ఏర్పాటు అంశం * హైదరాబాద్‌లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ఏర్పాటు …
Read More »రేపు ఢిల్లీకి సీఎం కేసీఆర్..ఎందుకంటే..?
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్న అంశాలపై ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు, ఇతర కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి కలిసి చర్చిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు వినతులు చేసినా, కేంద్రం నుంచి ఆశించిన స్పందన రావడం లేదని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. తానే స్వయంగా వెళ్ళి అవసరమైతే ఢిల్లీలోనే రెండు మూడు రోజులుండి, …
Read More »ప్రధాని మోడీ ,ఎంపీ సుమన్ ల మధ్య ఆసక్తికరమైన సంభాషణ..
ప్రధాని మోడీ ,పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ ల మధ్య ఇవాళ ఆసక్తికరమైన సంభాషణ చోటు చేసుకుంది.ఈ రోజు పార్లమెంట్ లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా పరిధిలోని రక్షణ శాఖ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని మోడీని టీఆర్ఎస్ ఎంపీలు కోరారు.ఈ సందర్బంగా మోడీ అక్కడున్న ఎంపీ బాల్క సుమన్ ను చూసి.. మీ ఎంపీలందరిలో నువ్వే చిన్నవాడివా ? అని అడిగారు.ఈ సందర్బంగా ఎంపీ సుమన్ నవ్వుతూ.. అవును …
Read More »ప్రధాని మోడీకి ఎంపీ బాల్క సుమన్ ప్రశ్న..?
మన్ కీ బాత్ లో అనేక విషయాల గురించి మాట్లాడే ప్రధాని మోడీ మనసులో దళితులు, మైనార్టీలకు స్థానం ఉందా అని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ ప్రశ్నించారు.ఇవాళ ఎస్సీ, ఎస్టీలపై దాడుల నివారణ బిల్లుపై లోక్ సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ..దేశంలో ఎస్సీ, ఎస్టీలపై దాడుల నివారణ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు.ఈ రోజుల్లో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ మాట్లాడటం ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ గా …
Read More »కేసిఆర్ పాలన గురించి ప్రధాని, రాష్ట్రపతి కొనియాడుతున్నారు
వ్యవసాయాన్ని పండగ చేయాలి, రైతును రాజు చేయాలన్న సంకల్పంతో సిఎం కేసిఆర్ గత నాలుగేళ్లలో అనేక రైతు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, వాటి ఫలితాలు రైతులకు అందుతున్నాయని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. రైతు సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ పథకాలు నేడు దేశం దృష్టిని తెలంగాణ వైపు ఆకర్షిస్తున్నాయన్నారు. వరంగల్ రూరల్ జిల్లా, దుగ్గొండి మండలం, తిమ్మంపేట గ్రామంలో రైతుబీమా …
Read More »ప్రధానికి సీఎం కేసీఆర్ పది వినతి పత్రాలు..అందులో ఏముందంటే..!!
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొత్తం 10 వినతి పత్రాలు సమర్పించారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం అందులో పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి. 1. తెలంగాణ రాష్ట్రానికి ప్రాణప్రదంగా ఉండే విధంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నాం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి వివిధ మంత్రిత్వ శాఖల నుంచి త్వరితగతిన అనుమతులు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. రూ.80వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 20 …
Read More »ప్రధానితో సీఎం కేసీఆర్…రైతుబంధుపై ప్రధాని ప్రత్యేక ఆరా
అన్నదాతల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం పలు రాష్ర్టాల చూపు తెలంగాణ వైపు తిప్పుకొన్న సంగతి తెలిసిందే. ఏకంగా పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర రైతులు తమకు ఇలాంటి పథకమే కావాలని డిమాండ్ చేశారు. అందుకోసం తమను తెలంగాణలో కలపాలని కోరారు. ఇదిలాఉంటే…తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయిన సందర్భంగా ఈ పథకంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం . see also:ప్రధానికి …
Read More »రేపు ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ భేటీ..!!
గులాబీ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ దేశ రాజధాని డిల్లీకి వెళ్లనున్నారు.ఈ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని మోదీ తో సమావేశం కానున్నారు.సీఎం కేసీఆర్ నిజానికి మే నెలలోనే రాష్ట్ర సమస్యలపై మోదీతో సమావేశం కావాలనుకున్నారు. కానీ మోదీ బిజీగా ఉండడంతో సాధ్యం కాలేదు.ఈ క్రమంలోనే ఇవాళ డిల్లీ కి వెళ్లి రేపు ప్రధానితో భేటీ అయి .. తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలను …
Read More »ఎంపీ కవిత పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని మోడీ సర్‌ప్రైజ్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,గులాబీ దళపతి కేసీఆర్ తనయ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత జన్మదినం నేడు.ఈ సందర్భంగా ఆమె జన్మదినం వేడుకలను తన అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు.ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎంపీ కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. see also :కాంగ్రెస్ దాడి..అసలు గుట్టు విప్పిన కేసీఆర్..! సాధారణంగా మోడీ అందరికి ఇంగ్లీష్ లో లేదా హిందీలో శుభాకాంక్షలు తెలుపుతారు.కాని …
Read More »శ్రీదేవి మృతికి రాష్ట్రపతి, ప్రధాని సంతాపం..!
అందాల తారా.. శ్రీదేవి మరణం భారతదేశాన్నే కాకూండా యావత్ ప్రపంచాన్నే ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది .ఆమె మృతి ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు .ఈ క్రమంలో ఆమె మృతిపట్ల భారత రాష్ట్రపతి,ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు .ఆమె మరణం కోట్లాది అభిమానుల గుండెలు పగిలేలా చేసింది. మూన్‌డ్రమ్ పరై, లమ్హే, ఇంగ్లీష్ వింగ్లీష్ వంటి చిత్రాలలో శ్రీదేవి నటన ఎందరో నటలుకి ఇన్‌స్పిరేషన్‌గా ఉంటుంది. వారి కుటుంబానికి నా …
Read More »