Politics ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మోడీ ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేర్చినట్టు సమాచారం అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికార ప్రకటన రాలేదు.. ప్రధాని మోదీ తల్లి హేరాబన్ గాంధీ నగర్ లో నివాసం ఉంటున్నారు అయితే మోడీ ప్రధాని అయిన దగ్గర్నుంచి ఆమె పుట్టిన రోజు తో పాటు పలు ప్రత్యేక సందర్భాల్లో ఆమెను కలిసి ఆశీర్వాదాలు తీసుకుంటూ వస్తున్నారు ప్రస్తుతం ఆమె …
Read More »