పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ప్రస్తుత ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌పై దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు.ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో దాదాపు 40 మందికిపైగా సీఆర్‌పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందిన సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ ఘటనపై పాక్ ప్రధాని స్పందింస్తూ..పుల్వామా దాడికి తమకు ఎటువంటి సంబంధం లేదని,సాక్షాలు లేకుండా తమపై ఆరోపణలు చేయడం సరికాదని,ఎలాంటి సమస్యలైన చర్చలతోనే పరిష్కరించుకోవడం మంచిందని తెలిపారు. ప్రధాని వ్యాఖ్యలపై ట్విటర్ వేదికగా …
Read More »