తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ పదిహేడో ప్లీనరీ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని కొంపల్లిలో ఎంతో హట్టహసంగా ప్రారంభమైంది .రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా దేశ విదేశాల నుండి టీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చారు.ఈ క్రమంలో గులాబీ దళపతి ,ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పాత్రపై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సవాలు విసిరారు . ఈ …
Read More »తెలంగాణను ప్రపంచం కొనియాడేలా ఉద్యమిస్తా :సీఎం కేసీఆర్
భాగ్యనగరం శివారు ప్రాంతం కొంపల్లి పరిధిలోగల బీబీఆర్ గార్డెన్ వేదికగా ఇవాళ జరుగుతున్న టీఆర్ఎస్ 17 ప్లీనరీ విజయవంతంగా కొనసాగుతోంది. కాగా, ప్లీనరీ వేదికపై టీఆర్ఎస్ నేతలు, నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మాట్లాడుతూ.. వేదికపై డైమండ్స్ లాంటి అద్భుతమైన నాయకులు తయారై ఉన్నారని, వారందరూ తమ శక్తిని దారబోసి, తీర్మానం చేసి దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు తీసుకొచ్చే బాధ్యతను తనపై పెట్టారన్నారు. దేశ …
Read More »టీఆర్ ఎస్ పార్టీ ప్లీనరీకి 12 రకాల పాసులు ..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని కొంపల్లి లో రేపు శుక్రవారం జరగనున్న టీఆర్ ఎస్ పార్టీ పదిహేడోప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులకు 12 రకాల పాస్‌లను సిద్ధంచేశారు. పాస్ పైభాగంలోని తెలంగాణ పటంలో సీఎం కేసీఆర్ ఫొటో, ఆకుపచ్చని పొలాలు, లబ్ధిదారులకు సీఎం కేసీఆర్ ప్రభుత్వ పథకాలను అందిస్తున్న ఫొటోను, తెలంగాణ తల్లిని ముద్రించారు. కింది భాగంలో ఎగురుతున్న టీఆర్‌ఎస్ జెండా కనిపించేలా ఏర్పాటుచేశారు. కుడివైపు ప్రతినిధుల పేర్లు, …
Read More »