మనం చూశాం ఎక్కడైన పోలీసులు పేకాట ఆడే వారిని అరెస్టు చేసి జైలుకు పంపుతుంటారు. కానీ, తిరుపతిలో కొందరు పోలీసులే పేకాట ఆడుతూ స్పెషల్‌బ్రాంచ్ పోలీసులకు దొరికిపోయారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి సోమవారం ఈస్ట్ పోలీసులు తెలిపిన మేరకు.. శ్రీగోవిందరాజస్వామి ఆలయం సమీపంలోని ఓ లాడ్జిలో కొందరు పేకాట ఆడుతున్నట్లు స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు సమాచారం అందింది.దీంతో ఎస్‌బీ ఎస్‌ఐ సూర్యనారాయణ తన సిబ్బందితో కలిసి …
Read More »