మరికొన్ని రోజుల్లో ఈ ఏడాదికి శుభం కార్డు పలికి సరికొత్త ఏడాదికి మనం స్వాగతం పలకనున్నాము. ఈ క్రమంలో ఏ ఏడాది ఫిబ్రవరి నెలలో క్రీడా విశేషాలు ఏంటో ఒక లుక్ వేద్దాం. ఫిబ్రవరి 7న రంజీ ట్రోఫీని విదర్భ గెలుపొందింది ఫిబ్రవరి8న కివీస్ తో జరిగిన టీ20లో టీమిండియా విజయం సాధించింది టీ20లో అత్యధికంగా పరుగులు(2288)చేసిన ఆటగాడిగా భారత్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ నిలిచాడు ఫిబ్రవరి 16న …
Read More »ఆట ఆడుతున్నా బిడ్డ ఆకలి మర్చిపోలేదు..ప్రపంచాన్ని కదిలిస్తున్న వాలీబాల్ క్రీడాకారిణి..!
మైజోరంలో వాలీబాల్ క్రీడాకారిణి మైదానంలో ఆట మధ్యలో తన బిడ్డకు పాలిచ్చే చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ చిత్రాన్ని నింగ్లున్ హంగల్ అనే యూజర్ ఫేస్‌బుక్‌లో షేర్ చేయడం జరిగింది. తుయికుమ్ వాలీబాల్ జట్టుకు చెందిన వాలీబాల్ క్రీడాకారిణి లాల్వెంట్లూంగి తన ఏడు నెలల శిశువుతో పాటు ఆటగాళ్ల శిబిరంలో చేరింది. ఆట మధ్య లాల్వెంట్లుంగి తన బిడ్డకు పాలివ్వటానికి చిన్న విరామం తీసుకోవడం జరిగింది. ఆట …
Read More »ఎంపీ గంభీర్ కు అరుదైన గౌరవం
టీమిండియా మాజీ ఓపెనర్,ఢిల్లీ ఎంపీ అయిన గౌతమ్ గంభీర్ అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీలో ఉన్న అరుణ్ జైట్లీ మైదానంలో ఒక స్టాండ్ కు ఎంపీ గౌతమ్ గంభీర్ పేరు పెట్టనున్నట్లు డీడీసీఏ ప్రకటించింది. క్రికెట్ రంగంలో ఆటగాడిగా .. ఓపెనర్ గా గంభీర్ అందించిన సేవలకు కృతజ్ఞతగా ఈ నిర్ణయం తీసుకున్నాము.దీనికి అపెక్స్ కౌన్సిల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే రంజీ ట్రోఫీ సీజన్ నుంచి ఈ …
Read More »కుంబ్లే పుట్టిన రోజు నేడు
టీమిండియా మాజీ లెగ్ స్పిన్నర్,లెజండ్రీ ఆటగాడు,మాజీ కెప్టెన్,మాజీ కోచ్ అనిల్ కుంబ్లే పుట్టిన రోజు నేడు. అక్టోబర్ 17,1970లో జన్మించిన అనిల్ కుంబ్లే ఈరోజుతో నలబై తొమ్మిదవ వసంతంలోకి అడుగెట్టాడు. జంబో టీమిండియాకు ఎన్నో చిరస్మనీయ విజయాలను అందించాడు. తన ఒంటి చేత్తో జట్టును ఎన్నో సార్లు విజయతీరాలకు చేర్చాడు. టీమిండియా తరపున మొత్తం 132టెస్టులు ఆడి 619 వికెట్లను సాధించాడు. 271 వన్డే మ్యాచుల్లో 337 వికెట్లను సాధించాడు. …
Read More »లైవ్‌లో మహిళా టీవీ యాంకర్ కు లిప్ కిస్
బ్రెజిల్‌లో ఓ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను లైవ్‌లో ప్రజెంట్ చేయడానికి వెళ్లిన మహిళా టీవీ జర్నలిస్టులకు చేదు అనుభవం ఎదురైంది. సాకర్ అభిమానులతో జర్నలిస్టు బ్రూనా డిల్ట్రా మాట్లాడుతున్న సమయంలో.. ఓ ప్లేయర్ అక్కడకు వచ్చి అకస్మాత్తుగా ఆమెకు ముద్దుపెట్టాడు. అది కూడా లిప్ కిస్ ఇచ్చేందు ట్రై చేశాడు. దీంతో అక్కడ మీటూ ఉద్యమం మొదలైంది. ఓ మహిళా స్పోర్ట్స్ జర్నలిస్టుతో ప్లేయర్లు ఇలాగా ప్రవర్తిస్తారా అని మిగతా జర్నలిస్టులూ …
Read More »బ్యాడ్మింటన్ ప్లేయర్ తో తాప్సీ డేటింగ్
టాలీవుడ్ లో ‘ఆనందోబ్రహ్మ’, బాలీవుడ్ లో ‘జుద్వా 2’ సినిమాల విజయాలతో ఉపూ మీద ఉన్న హీరోయిన్ తాప్సీ డేటింగ్‌లో ఉంది.. అనే ప్రచారం జరుగుతోంది. అది కూడ ఒక విదేశీయుడితో కావడం గమనార్హం. డెన్మార్క్ బ్యాడ్మింటన్ స్టార్ మథియస్ బో తో తాప్సీ డేటింగ్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ‘మిడ్ డే ’ ఒక వార్తను ప్రచురించింది. ఒక జూనియర్ ఆర్టిస్టు ఇచ్చిన సమాచారం మేరకు …
Read More »వార్నర్ ఆసక్తికర ట్వీట్ …!
ప్రస్తుతం టీం ఇండియా పర్యటనలో ఉన్న ఆసీస్ జట్టు అత్యంత ప్రమాదకర ఆటగాడు ,గత ఏడాది జరిగిన ఇండియన్ ఐపీఎల్ లీగ్ లో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం పేరిట ఉన్న సన్ రైజర్స్ అఫ్ హైదరాబాద్ టీంను విజేతగా నిలిపిన నాయకుడు డేవిడ్ వార్నర్ టీం ఇండియా మాజీ కెప్టెన్ ,ప్రస్తుత బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అయిన సౌరవ్ గంగూలీ గురించి ఆసక్తికర ట్వీట్ల వర్షం కురిపించాడు …
Read More »