గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ దీపావళి రోజు పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. పైకి వైసీపీ నేతల వత్తిడులు, అధికారుల వేధింపులు అని చెప్పినా..అంతర్గతంగా పార్టీలోనే కనిపించని శత్రువులతో పోరాడలేకే రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు వంశీ చెప్పుకొచ్చాడు. అయితే చంద్రబాబు మాత్రం వల్లభనేని వంశీని బుజ్జగించడానికి ఎంపీ కేశినేని నాని తదితరులను రంగంలోకి దింపారు. కాని వంశీ మాత్రం తన రాజీనామాపై వెనక్కి తగ్గే …
Read More »