పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘PKSDT’ నుంచి ఈరోజు సాయంత్రం 4.14కు టైటిల్, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ కానుంది. ఈక్రమంలో చిత్రయూనిట్ ఫ్యాన్స్లో మరింత ఆతృతను పెంచుతూ.. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ట్విటర్లో రిప్లై ఇస్తోంది. ‘స్పీకర్లు రెడీ చేసుకోండి. తమన్ తాండవం లోడింగ్, మీరు ఊహించినదానికంటే ఎక్కువగా ఉంటుంది’ అని తెలిపింది.
Read More »