జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాన్ అభిమానులకు ఇది నిజంగా శుభవార్త. అదేంటంటే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా నటిస్తున్న మూవీ ‘వకీల్ సాబ్’ సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ రికార్డు ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. ఎంత ధరకు సొంతం చేసుకుందో వివరాలు వెల్లడించలేదు. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. ఏప్రిల్ 9న థియేటర్లలోకి రానున్న ఈ సినిమాను 50 రోజుల …
Read More »మహేష్ కత్తిని టార్గెట్ చేసిన రామ్ గోపాల్ వర్మ..!
మిస్టర్ క్రియేటీవ్ జీనియస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ కాంట్రవర్సిటీలతో బిజీ బిజీగా ఉన్నారు. అయితే తన షార్ట్ ఫిల్మ్ పై అంత రచ్చ జరుగుతున్నా బయట అనేక విషయాల పై మాత్రం ఓ కన్ను వేసి ఉంచారు. అందులో ముఖ్యమైన టాపిక్ కత్తి మహేష్- పీకే ఫ్యాన్స్ రగడ. గత నాలుగైదు నెలలుగా పవన్ ఫ్యాన్స్‌కి కత్తి మహేష్‌కి మధ్య పెద్ద …
Read More »పీకే ఫ్యాన్స్ పైత్యం ..జాతీయ జెండాకు ఘోర అవమానం..
జనసేన అధినేత ,టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోమవారం ఉదయం తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లాలో కొండగట్టు ఆంజనేయస్వామిను దర్శించుకున్న సంగతి తెల్సిందే.అయితే ఉదయం హైదరాబాద్ మహానగరంలో తన నివాసంలో పవన్ కళ్యాణ్ వైఫ్ అన్నా లెజినోవా వీరతిలకం దిద్ది మరి ఆశీర్వదించి పంపించింది. అయితే పవన్ యాత్ర దాదాపు నూట యాబై కార్లతో భారీ ర్యాలీను నిర్వహించారు.ఈ ర్యాలీలో సందర్భంగా జాతీయ జెండాకు జనసేన …
Read More »పవన్ కళ్యాణ్‌ని నా కాళ్ల దగ్గరికి చేర్చేది వాళ్లే.. కత్తి ఆఫ్టర్ ఫెస్టివల్ వార్నింగ్..!
పవన్ అండ్ ఫాన్స్‌తో జరుగుతున్న రచ్చకి సంక్రాంతి శెలవులు ప్రకటించిన కత్తి మహేష్.. మళ్ళీ పట్టాలు ఎక్కేశారు. పవన్ ఫ్యాన్స్‌తో ఏర్పడిన వివాదంలో తాను ఇప్పటికే ఒక మెట్టు దిగానని, మొదట పవన్ వచ్చి తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశానని, అనంతరం ఆయన ఒక ట్వీట్ చేస్తే చాలని చెప్పానని అన్నారు. తాను ఎన్నడూ పవన్ కల్యాణ్‌ను వ్యక్తిగతంగా తిట్టలేదని, ఆయన అభిమానులు మాత్రం తనను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని …
Read More »కత్తి కదిలించాడు.. కోన కెలికేశాడు.. అసలు తెర వెనుక ఏం జరుగుతోంది..?
ప్రముఖ తెలుగు సినీ క్రిటిక్ కత్తి మహేష్.. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫై అలాగే ఆయన అభిమానుల ఫై విమర్శలు చేస్తున్న సంగతి తెల్సిందే. ఇక ఈ నేపథ్యంలో ఈ వివాదం ఎడతెగని టీవీ చర్చలకు, వాదప్రతివాదాలకు దారితీస్తూ.. ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో టాలీవుడ్ మాటల రచయిత కోన వెంకట్ రంగంలోకి దిగారు. ఈ నెల 15 వరకు వేచిచూడాలని, అప్పటివరకు ఇటు కత్తి మహేశ్.. …
Read More »మహేష్ కోసం వేట మొదలైందా.. అది దొరికితే ఏం చేస్తారు..?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తెలుగు సినీ క్రిటిక్ వీలు చిక్కినప్పుడల్లా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కత్తి మహేష్ ఎంత విమర్శించినా.. పట్టించుకోవద్దని తన అభిమానులకు పవన్ సూచించిన సంగతి తెలిసిందే. అయినా పవన్ అభిమానులు మాత్రం కత్తి పై కత్తి గట్టారని సోషల్ మీడియాలో వివరాలతో సహ బయట పడ్డాయి. అసలు విషయం ఏంటంటే.. పవన్ అప్పుడప్పుడు అజ్ఙాతం వీడడం జనాల్లోకి వచ్చి హడావుడి …
Read More »పీకే ఫ్యాన్స్‌కి షాక్.. పవన్ మూడవ భార్యకి కూడా.. వేరే పెళ్లి చేసుకునే హక్కుంది..!
పవన్ కళ్యాణ్ రెండవ భార్య రేణూ దేశాయ్.. తాను మరో పెళ్లి చేసుకునే ఆలోచన గురించి చర్చించిన వెంటనే కొందరు పవన్ ఫ్యాన్స్ ఉన్మాదంతో ఊగిపోయారు. ఆమె పెళ్లి చేసుకుంటే అభిమానుల మనోభావాలు దెబ్బతింటాయని విపరీతమైన లాజిక్ ఉపయోగించి మరీ కామెంట్లు చేశారు. తన అభిమాన హీరో మాత్రం ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్న అంగీకరించిన అభిమానులు అతని మాజీ భార్య చట్టప్రకారం విడాకులు తీసుకున్నాక కూడా వేరే పెళ్ళికి అభిమానులు …
Read More »