Home / Tag Archives: piyush goyal

Tag Archives: piyush goyal

యాసంగి ధాన్యం ప్రతి గింజా మేమే కొంటాం: కేసీఆర్‌

ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రానంత మాత్రాన తాము చేతులు ముడుచుకుని కూర్చోబోమని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే యాసంగి ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేస్తుందని క్లారిటీ ఇచ్చారు. కేబినెట్‌ భేటీ ముగిసిన అనంతరం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. యాసంగిలో ప్రతి గింజా తామే కొంటామని చెప్పారు. ఈ మేరకు కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామన్నారు. క్వింటాల్‌కు మద్దతు ధర రూ.1,960 చొప్పున రాష్ట్ర ప్రభుత్వమే రైతులకు …

Read More »

కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిప్పులు

 ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ వేదిక‌గా టీఆర్ఎస్ పార్టీ చేప‌ట్టిన రైతు నిర‌స‌న దీక్ష‌లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగిస్తూ  కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. దేశంలో భూకంపం సృష్టిస్తాం.. పీయూష్ గోయ‌ల్ ప‌రుగులు తీయాల్సిందేన‌ని కేసీఆర్ హెచ్చ‌రించారు. హిట్ల‌ర్, నెపోలియ‌న్ వంటి అహంకారులు కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయారు.. పీయూష్‌కు ఎందుకు ఇంత అహంకారం అని కేసీఆర్ నిల‌దీశారు.పీయూష్ గోయ‌ల్ ఉల్టాఫల్టా మాట్లాడుతున్నారు. ఆయ‌న‌కు రైతుల‌పై ఏమైనా …

Read More »

బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలపై కేంద్రం వివక్ష: బాల్క సుమన్‌

ధాన్యం సేకరణపై పరిష్కారం దిశగా తాము ఆలోచిస్తుంటే బీజేపీ నేతలు మాత్రం రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్షగట్టి రైతుల పొట్టగొడుతోందని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో బాల్క సుమన్‌ మాట్లాడారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆయన ఆరోపించారు. ధాన్యం సేకరణపై పెద్దన్న పాతర పోషించాల్సిన కేంద్ర ప్రభుత్వం.. దుర్మార్గం …

Read More »

తెలంగాణ ప్రజల్ని పీయూష్‌ గోయల్‌ అవమానించారు: హరీష్‌రావు

తెలంగాణ ప్రజలను అవమాన పరిచేరీతిలో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ మాట్లాడారని మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనాలని తాము కోరుతుంటే.. నూకలు తినమని చెప్పడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనన్నారు. సిద్దిపేట జిల్లా శ్రీగిరిపల్లిలో మంత్రి పర్యటించారు. ఈ  సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ పీయూష్‌ గోయల్‌ వ్యాఖ్యలపై మండిపడ్డారు.  నూకలు తినాలంటూ అవమాన పరిచిన ఢిల్లీ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో నూకలు చెల్లేలా  తీర్పు ఇవ్వాలని …

Read More »

పంజాబ్‌లాగే మా వడ్లు కూడా తీసుకోవాల్సిందే: నిరంజన్‌రెడ్డి

ధాన్యం సేకరణ బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదేనని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఈ విషయాన్ని ఎన్నోసార్లు చెప్పామన్నారు. ఢిల్లీలో రాష్ట్ర మంత్రుల, టీఆర్‌ఎస్‌ ఎంపీలతో నిర్వహించిన మీడియా సమావేశంలో నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ చాలా హేళనగా మాట్లాడారని.. తెలంగాణ రాష్ట్రం, ప్రజలను ఆయన అవమానించారని ఆరోపించారు. రా రైస్‌, బాయిల్డ్‌ రైస్‌ అనేది తమకు సంబంధం లేదని.. మిల్లర్లతో మాట్లాడుకుని కేంద్రమే పట్టించుకోవాలన్నారు.  …

Read More »

యాసంగిలో వరి వేయవద్దని కేంద్రం గట్టిగా చెప్పింది

తెలంగాణ రైతాంగం పండించే యాసంగిలో వరి వేయవద్దని కేంద్రం గట్టిగా చెప్పినట్లు మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ‘మేం ఎంతో ఆశతో వచ్చాం. కానీ కేంద్రం నిరాశ పర్చింది. కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఆశించాం. ఎంత కొనుగోలు చేస్తుందో టార్గెట్ చెప్పమన్నాం. ఏడాదికోసారి టార్గెట్ ఇవ్వలేమని గోయల్ చెప్పారు’ అని తెలిపారు. కాగా ఢిల్లీలో ఇవాళ కేంద్ర మంత్రి పియూష్ గోయల్తో TS మంత్రులు భేటీ అయిన …

Read More »

కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో మంత్రి కేటీఆర్ భేటీ

ఢిల్లీ పర్యటనలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఫిబ్రవరి 17న హైదరాబాద్లో జరిగే బయో ఆసియా సదస్సుకు హాజరుకావల్సిందిగా పీయూష్ గోయల్‌ని మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. వరంగల్, హైదరాబాద్‌ కారిడార్‌లను వేర్వేరుగా కారిడార్‌లుగా మంజూరు చేయాలని కోరారు. హైదరాబాద్-బెంగళూరు-చెన్నై మధ్య దక్షిణాది …

Read More »

తెలంగాణ అభివృద్ధికి సహాకరించండి- మంత్రి కేటీఆర్

కేంద్ర రైల్వే మరియు వాణిజ్య శాఖ మంత్రి అయిన పియూష్ గోయల్ ను తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ఢిల్లీ పర్యటనలో భాగంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో రైల్వే విభాగానికి రావాల్సిన నిధులు.. నెరవేర్చాల్సిన పలు హామీల గురించి కేంద్ర మంత్రి పియూష్ గోయల్ దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో భాగంగా మంత్రి కేటీ రామారావు రాష్ట్ర …

Read More »

కేంద్ర మంత్రి అమిత్ షాతో మంత్రి కేటీఆర్ భేటీ

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీ రామారావు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోమ్ శాఖ మంత్రి,బీజేపీ జాతీయ అధ్యక్షుడైన అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా ఇరువురి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చాయి. అందులో భాగంగా మంత్రి కేటీ రామారావు కేంద్ర మంత్రి అమిత్ షాను” రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని బేగంపేట సమీపంలో రసూల్ పుర …

Read More »

నిపుణుల మాటః మోడీ రైతుబంధు అయ్యేప‌ని కాదు

రైతుల జీవితాల బాగు కోసం కాకుండా ఓట్ల ఎత్తుగ‌డ‌లో భాగంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప్ర‌వేశ‌పెట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిపై ఆదిలోనే నీలినీడ‌లు క‌మ్ముకుంటున్నాయి. ఈ ప‌థ‌కం అమ‌లు అయ్యేప‌ని కాద‌ని నిపుణ‌లు స్ప‌ష్టం చేస్తున్నారు. బడ్జెట్‌లో భాగంగా ఆర్థిక మంత్రి పియూష్ గోయ‌ల్ ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ.6 వేలు ఇస్తామని, అందులో తొలి విడత రూ.2 వేలు ఈ ఏడాదే ఇస్తామనీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat