రాష్ట్రం లో జగన్ ప్రభుత్వ పనితీరుకు ప్రజలలో మంచి స్పందన వస్తుంది. ఇతర పార్టీల నుండి కార్యకర్తలు, నాయకులు వైఎస్సార్ పార్టీ లోకి వస్తున్న వలసలే దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు.తాజాగా టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి 200 మంది మహిళా కార్యకర్తలు వలస వచ్చారు. పిఠాపురం తమకు కంచుకోటగా చెప్పుకునే టీడీపీ నేతలకు పట్టణ మహిళా కార్యకర్తలు సుమారు 200 మంది టీడీపీకి రాజీనామాలు చేసి వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి …
Read More »ఎన్నికల నిబంధనలు అతిక్రమించిన టీడీపీ ఎమ్మెల్యే పై కేసు నమోదు
ఎన్నికల నిబంధనలు అతిక్రమించి దౌర్జన్యంగా పోలింగ్బూత్లోకి ప్రవేశించి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారనే కారణంతో పిఠాపురం టీడీపీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మపై కేసు నమోదు చేసినట్లు కొత్తపల్లి ఎస్సై కృష్ణమాచారి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం ఎన్నికల సందర్భంగా ఈ నెల 11న ఉప్పాడ హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోకి పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ నిబంధనలకు విరుద్ధంగా కారుతో ప్రవేశించడంతో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారని వైసీపీ పోలింగ్ …
Read More »జగన్ కు అస్వస్థత ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత రెండు వందల ఇరవై ఎనిమిది రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా జగన్ ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు .ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు .దీంతో ఆయన తీవ్రమైన జలుబు ,జ్వరంతో బాధపడుతున్నారు ..
Read More »