ఇటీవల విడుదలై తొలి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ‘జాతిరత్నాలు మూవీకి పైరసీ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది విడుదలైన తొలి రోజునే ఈ మూవీ పైరసీ వర్షన్ ఇంటర్నెట్లో అందుబాటులోకి వచ్చింది. అటు టెలిగ్రాం గ్రూపుల్లోనూ ఈ మూవీ పైరసీ వర్షన్ దర్శనమిచ్చింది ఇది చిత్ర కలెక్షన్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది
Read More »ఒకవైపు హిట్ టాక్.. మరోవైపు లీక్..!
బొమ్మరిల్లు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన సిద్దార్థ్ చాలా కాలం తర్వాత హీరోగా నటించిన అవళ్ చిత్రాన్ని తెలుగులో గృహం పేరుతో డబ్ చేస్తున్నారు. ఈనెల 3న తమిళ్ లో రిలీజ్ అయ్యింది.. అయితే సినిమా రిలీజ్ అయి ఒక్క రోజు కాలేదు వెంటనే సినిమా మొత్తం పైరసి చేసి నెట్‌లో పెట్టేసారు. ఇంకేముంది కొత్త సినిమా పైగా హర్రర్ దానికి తోడు మంచి క్వాలిటీ తో ఉంది దాంతో …
Read More »గరుడ వేగ పైరసీ.. రాజశేఖర్ హ్యాండ్..?
టాలీవుడ్ హీరో డాక్టర్ రాజశేఖర్ నటించిన తాజా చిత్రం గరుడవేగ ఈ శుక్రవారమే ప్రక్షకుల ముందుకు వచ్చింది. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పై భారీ అంచనాలే ఉన్నాయి. రాజ శేఖర్ చాలా గ్యాప్ తర్వాత హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి షోకి పాజిటీవ్ టాక్స్ వచ్చాయి. ఈ చిత్రతో రాజశేఖర్ మళ్ళీ ఫాంలోకి వచ్చాడని సర్వత్రా చర్చించుకుంటున్నారు. అయితే ఈ మూవీ విడుదలకు ముందు …
Read More »