సీఎం జగన్‌తో తాను మొదటి నుంచి నడిచిన వ్యక్తినని.. వైసీపీ అంటే తమ పార్టీనే అని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. మంత్రి పదవి రాలేదని తనకు ఎలాంటి అసంతృప్తి లేదని చెప్పారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి పిన్నెల్లి సీఎంను కలిశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ సామాజిక సమీకరణల్లో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్ మంత్రి వర్గంలో భాగస్వామ్యం కల్పించారని చెప్పారు. …
Read More »అమరావతిలో తెలుగు తమ్ముళ్ల పైశాచికత్వం.. ప్రభుత్వ విప్ పిన్నెల్లిపై హత్యాప్రయత్నం..!
అమరావతిలో రైతుల ముసుగులో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. రాష్ట్రంలో శాంతి,భద్రతల సమస్యను చిత్రీకరించడానికి దాడులకు పాల్పడ్డారు. రైతుల ముసుగులో మందు కొట్టి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌పై హత్యాయత్నం చేశారు. నోటికొచ్చినట్లు బూతులు తిడుతూ వీరంగం సృష్టించారు. ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి బాడీ గార్డ్‌లను కూడా లెక్క చేయకుండా తెలుగు తమ్ముళ్లు చెలరేగిపోయారు. పక్క ప్రణాళిక ప్రకారం పిన్నెల్లిపై హత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. తాగిన మత్తులో పిన్నెల్లి కారుపై …
Read More »